Vijay Antony: హీరో విజయ్ ఆరోగ్య పరిస్థితి పై స్పందించిన సన్నిహిత వర్గాలు.. ఏమన్నారంటే..

విజయ్ పరిస్థితి విషమమంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి స్పందించాయి సన్నిహిత వర్గాలు.

Vijay Antony: హీరో విజయ్ ఆరోగ్య పరిస్థితి పై స్పందించిన సన్నిహిత వర్గాలు.. ఏమన్నారంటే..
Vijay Antony
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 20, 2023 | 9:29 PM

తమిళ్ హీరో విజయ్ ఆంటోని పిచ్చైకారన్ 2 చిత్రీకరణలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తాను స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మలేషియాలోని లంకావి అనే దీవిలో జరుగుతుంది. ఈ క్రమంలోనే జెట్ స్కై వాహనంలో వెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలోనే విజయ్ ప్రయాణిస్తున్న బోట్.. కెమెరాలు ఉన్న పడవను ఢీకొట్టింది. దీంతో విజయ్‏కు తీవ్ర గాయాలు అయ్యాయని.. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. అయితే విజయ్ పరిస్థితి విషమమంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి స్పందించాయి సన్నిహిత వర్గాలు. విజయ్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయన సినిమా పనులు చేసుకుంటున్నారని తెలిపాయయి.

” విజయ్ నడుముకు స్వల్ప గాయమైంది. దాన్నుంచి కోలుకుని తన సినిమా పనులు చేసుకుంటున్నారు. చిత్రీకరణ వాయిదా పడింది. మీడియాలో వస్తున్నట్లు ఆయనకు పెద్ద ప్రమాదం జరగలేదు. ఆరోగ్యంగా ఉన్నారు. బుధవారం సాయంత్రం చెన్నైకి చేరుకున్నారు” అని వెల్లడించాయి.

గతంలో ఆయన నటించిన బిచ్చగాడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సిక్వెల్‏గా బిచ్చగాడు 2 తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే విజయ్ ప్రమాదం జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?