AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeja Konidela: మరోసారి ఆసక్తికర పోస్ట్ చేసిన శ్రీజ కొణిదెల.. నా జీవితంలో వెలుగులు నింపింది నువ్వే అంటూ..

న్యూ ఇయర్ సందర్భంగా.. ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను అంటూ శ్రీజ చేసిన పోస్ట్ నెట్టింట హల్చల్ చేసింది. ఇక అలాగే.. ఐయామ్ లివింగ్ ది రిలేషన్ షిప్ విత్ సెల్ఫ్ అంటూ శ్రీజ చేసిన పోస్ట్ మరిన్న అనుమానాలకు తావిచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె మరో ఆసక్తికర పోస్ట్ చేసింది.

Sreeja Konidela: మరోసారి ఆసక్తికర పోస్ట్ చేసిన శ్రీజ కొణిదెల.. నా జీవితంలో వెలుగులు నింపింది నువ్వే అంటూ..
Sreeja Konidela
Rajitha Chanti
|

Updated on: Jan 20, 2023 | 2:51 PM

Share

శ్రీజ కొణిదెల కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. ఆమె షేర్ చేసే ప్రతి పోస్ట్ నెట్టింట క్షణాల్లో వైరలవుతుంది. ఇక ఇటీవల ఆమె వరుసగా ఎమోషనల్ పోస్ట్స్ చేస్తున్నారు. అయితే ఇటీనల ఆమె తన భర్త కళ్యాణ్ దేవ్ విడిపోయారని.. ప్రస్తుతం వీరు వేరు వేరుగా ఉంటున్నారనే టాక్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. అలాగే కొంతకాలంగా వీరిద్దరు తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తున్న పోస్టులు కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా.. ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను అంటూ శ్రీజ చేసిన పోస్ట్ నెట్టింట హల్చల్ చేసింది. ఇక అలాగే.. ఐయామ్ లివింగ్ ది రిలేషన్ షిప్ విత్ సెల్ఫ్ అంటూ శ్రీజ చేసిన పోస్ట్ మరిన్న అనుమానాలకు తావిచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె మరో ఆసక్తికర పోస్ట్ చేసింది.

శ్రీజకు కాఫీ తాగే అలవాటు ఉన్నట్లు తెలిపింది. “నా అల్లరికి ప్రశాంతతను ఇచ్చేది నువ్వే. జీవితంలో వచ్చే చీకటికి వెలుగులు నువ్వే నింపావ్. నేను ఉదయం లేస్తున్నానంటే దానికి కారణం నువ్వే. 14 ఏళ్ల వయసులో నువ్వు పరిచయం అయ్యావ్. అప్పటి నుంచి నాతోనే ఉంటున్నావ్. థాంక్యూ మై డియర్ కాఫీ” అంటూ రాసుకొచ్చారు శ్రీజ.

ఇవి కూడా చదవండి

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషనల్లో తన కుటుంబంతో కలిసి శ్రీజ కూడా కనిపించింది. అలాగే అభిమానులతో కలిసి తన అక్క సుష్మితతో కలిసి వాల్తేరు వీరయ్య చిత్రాన్ని వీక్షించారు శ్రీజ.

View this post on Instagram

A post shared by Sreeja (@sreejakonidela)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో..
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో..
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..