అక్క టాప్ హీరోయిన్.. చెల్లి సోషల్ మీడియా సెన్సేషన్.. ఈ టాలీవుడ్ భామ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్లో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రుహానీ శర్మ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసినప్పటికీ, ఆ తర్వాత కెరీర్లో ఆశించిన స్థాయిలో వరుస విజయాలను అందుకోవడంలో కాస్త వెనుకబడిందనే చెప్పాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
