Shyam Singha Roy: షూటింగ్‌‌‌‌కు గుమ్మడికాయ కొట్టేసిన శ్యామ్ సింగరాయ్ టీమ్.. త్వరలోనే..

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలోనే త్వరలో టక్ జగదీష్ అనే సినిమాను రిలీజ్ చేయనున్నాడు..

Shyam Singha Roy: షూటింగ్‌‌‌‌కు గుమ్మడికాయ కొట్టేసిన శ్యామ్ సింగరాయ్ టీమ్.. త్వరలోనే..
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 26, 2021 | 11:57 AM

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలోనే త్వరలో టక్ జగదీష్ అనే సినిమాను రిలీజ్ చేయనున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రీతువర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతోపాటు శ్యామ్ సింగరాయ్ అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ సినిమాకు టాక్సీవాలా సినిమాతో హిట్ అందుకున్న రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పిరియాడికల్ కాన్సెప్ట్‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్‌‌‌‌లో కనిపించనున్నాడు.ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమా పైన ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. సాయిపల్లవి, మడోనా సెబాస్టియన్, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ఈ సినిమాలో నటిస్తోన్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తుంది. రాహుల్‌ రవీంద్రన్‌, మురళీ శర్మ కీలకపాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్  పూర్తయ్యింది. కరోనా కారణంగా ఈ సినిమా ఎక్కువ భాగం సెట్‌‌‌‌లోనే జరిగింది. ఈ సినిమాకోసం కలకత్తా వీధులు, అలాగే కాళీ మాత టెంపుల్ సెట్స్‌‌‌‌ను వేశారు. సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుందనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపే అవకాశాలు కనిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ‘అంటే సుందరానికి’ అనే సినిమాను చేస్తున్నాడు నాని. ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Regina Cassandra: బాలీవుడ్ బంపర్ ఆఫర్ దక్కించుకున్న రెజీనా.. ఆ రీమేక్‌‌‌‌లో ఛాన్స్..

నారప్ప జోరు తగ్గేలోగానే మరో సినిమాతో రానున్న వెంకటేష్.. ఆ సినిమాను కూడా ఓటీటీలోనే..

Jayanthi Death: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అనారోగ్యంతో సీనియర్ నటి జయంతి కన్నుమూత..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?