AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిట్నెస్ కోసం పడరానిపాట్లు.. తలకిందులుగా యోగా చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

హీరోయిన్లు అందమీద ఎంత దృష్టి పెడతారో ఫిట్నెస్ కోసం కూడా అంతే కష్టపడుతుంటారు. సుతిమెత్తని చేతులతో డంబెల్స్ ఎత్తుతూ..

ఫిట్నెస్ కోసం పడరానిపాట్లు.. తలకిందులుగా యోగా చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
Rajeev Rayala
|

Updated on: Jul 26, 2021 | 12:44 PM

Share

హీరోయిన్లు అందమీద ఎంత దృష్టి పెడతారో ఫిట్నెస్ కోసం కూడా అంతే కష్టపడుతుంటారు. సుతిమెత్తని చేతులతో డంబెల్స్ ఎత్తుతూ..త్రేడ్‌‌‌మిల్స్ పైన చమట్లు చిందిస్తూ ముద్దుగుమ్మలు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇదిగో ఈ వయ్యారి కూడా ఫిట్నెస్ కోసం తెగ కష్టపడుతోంది. ట్రాపెజీ యోగా చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ఆ అమ్మడు ఎవరోకాదు హీరోయిన్ అంజలి. తెలుగమ్మాయి అయిన అంజలి తమిళ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. అయితే అంజలికి అనుకున్నంత సక్సెస్ రాలేదు. దాంతో స్పెషల్ సాంగ్స్‌‌‌లో కూడా నటించింది. అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలో ఐటమ్ సాంగ్‌‌‌లో కనిపించి అలరించింది అంజలి.

Anjali 1

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్‌‌‌‌సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అంజలికి ఆఫర్స్ తగ్గడానికి కారణం ఆమె బరువు పెరగడమే అని ఆమధ్య వార్తలు వచ్చాయి. నిజానికి ఆ మధ్య అంజలి బొద్దుగానే ఉంది. ఇప్పడు సన్నజాజిలా మారింది. ఇక అంజలి ట్రాపెజీ యోగా స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిట్నెస్ కోసం ఈ అమ్మడు పడుతున్న కష్టం పై అభిమానులు, నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

1

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shyam Singha Roy: షూటింగ్‌‌‌‌కు గుమ్మడికాయ కొట్టేసిన శ్యామ్ సింగరాయ్ టీమ్.. త్వరలోనే..

Regina Cassandra: బాలీవుడ్ బంపర్ ఆఫర్ దక్కించుకున్న రెజీనా.. ఆ రీమేక్‌‌‌‌లో ఛాన్స్..

నారప్ప జోరు తగ్గేలోగానే మరో సినిమాతో రానున్న వెంకటేష్.. ఆ సినిమాను కూడా ఓటీటీలోనే..

Jayanthi Death: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అనారోగ్యంతో సీనియర్ నటి జయంతి కన్నుమూత..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి