AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sekhar Master: ‘జీర్ణించుకోలేకపోతున్నా’! శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం.. ధైర్యం చెబుతోన్న ఫ్యాన్స్

ప్రముఖ కొరియో గ్రాఫర్, శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ షేర్ చేశారాయన. 'ఎంతో బాధను అనుభవించావ్.. ధైర్యంగా నిలబడ్డావ్‌.. నువ్వే నాకు ధైర్యాన్ని ఇచ్చావ్.. ఇప్పుడు నువ్వు లేవనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను' అంటూ శేఖర్ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ అందరినీ కలిచి వేస్తోంది

Sekhar Master: 'జీర్ణించుకోలేకపోతున్నా'! శేఖర్ మాస్టర్  ఇంట్లో విషాదం.. ధైర్యం చెబుతోన్న ఫ్యాన్స్
Sekhar Master
Basha Shek
|

Updated on: Apr 16, 2024 | 7:24 PM

Share

ప్రముఖ కొరియో గ్రాఫర్, శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ షేర్ చేశారాయన. ‘ఎంతో బాధను అనుభవించావ్.. ధైర్యంగా నిలబడ్డావ్‌.. నువ్వే నాకు ధైర్యాన్ని ఇచ్చావ్.. ఇప్పుడు నువ్వు లేవనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను’ అంటూ శేఖర్ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ అందరినీ కలిచి వేస్తోంది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్నారు. కాగా శేఖర్ మాస్టర్ వదిన కన్నుమూశారని తెలుస్తోంది. ఆమె మరణానికి గల కారణాలను మాత్రం మాస్టర్ వెల్లడించలేదు. ‘వదిన మిస్ యూ.. నువ్వు ఎంతో బాధను అనుభవించావ్.. అయినా ఎంత ధైర్యంగా నిలబడ్డావ్.. నువ్వే నాకు ధైర్యాన్న నూరిపోసావ్.. జీవితంపై సానుకూల దృక్పథాన్ని అందించావ్. ఇక నువ్వు లేవనే వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నాను. ఇప్పుడైనా మంచి ప్రదేశంలో (స్వర్గం)లో చేరి ఉంటావ్ అని ఆశిస్తున్నాను. నువ్వెప్పుడూ మాతోనే ఉంటావ్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు శేఖర్ మాస్టర్.

శేఖర్ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనికి స్టార్ యాంకర్, ప్రముఖ నటి విష్ణు ప్రియ కామెంట్ చేశారు. అలాగూ ‘ ఓం శాంతి’ అంటూ అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రముఖ టీవీ ఛానల్లోని డ్యాన్సు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు శేఖర్ మాస్టర్. అలాగే యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. వీటితో పాటు కొన్ని స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ తో శేఖర్ మాస్టర్..

మెగా స్టార్ చిరంజీవితో శేఖర్ మాస్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్