AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ నుంచి ఏడుగురు ఔట్.. ఎక్కువమంది ఏ టీంనుంచో తెలుసా?

2026 టీ20 ప్రపంచ కప్‌నకు ముందు స్టార్ ప్లేయర్ల గాయాలతో అన్నిజట్లకు తలనొప్పి మొదలైంది. టీమిండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కీలక ఆటగాళ్ళు గాయాల కారణంగా ఈ ఐసీసీ మెగా ఈవెంట్ కు దూరమయ్యారు. హర్షిత్ రాణా, పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ మిల్నే ఇలా చాలామంది అందుబాటులో లేరు.

Venkata Chari
|

Updated on: Feb 07, 2026 | 11:44 AM

Share
టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందే కొన్ని జట్లకు ఊహించని షాక్ తగలింది. కీలక ఆటగాళ్ల గాయాలతో మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నారు. దీంతో ఆయా జట్లకు తలనొప్పి పెరిగింది. టీమిండియా, ఆస్ట్రేలియా సహా ప్రధాన జట్ల స్టార్ ప్లేయర్లు గాయపడ్డారు. దీని కారణంగా టోర్నమెంట్‌కు వారంతా దూరమయ్యారు. ఒంటి చేత్తో మ్యాచ్ దిశను మార్చగల ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం ఆయా జట్లకు భారీ నష్టం కలగనుంది.

1 / 6
టీ20 ప్రపంచ కప్ నకు ఒక రోజు ముందు, టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకున్నారు.

2 / 6
ఆస్ట్రేలియా జట్టు కూడా గాయాల సమస్యను ఎదుర్కొంటోంది. జట్టులోని ఇద్దరు కీలక బౌలర్లు పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్ వెన్ను గాయాల కారణంగా టీ20 ప్రపంచ కప్‌నకు దూరమయ్యారు. హాజిల్‌వుడ్ స్థానంలో సీన్ అబాట్, పాట్ కమ్మిన్స్ స్థానంలో బెన్ డ్వార్సియా జట్టులోకి రానున్నారు.

3 / 6
దక్షిణాఫ్రికా కూడా గాయాల కారణంగా ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. భారత పర్యటనలో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ టోనీ డి జార్జి గాయం బారిన పడ్డాడు. దీంతో టీ20 ప్రపంచ కప్‌ నుంచి తప్పుకున్నాడు. SA20 లీగ్ సమయంలో డోనోవన్ ఫెరీరా కూడా గాయపడ్డాడు. ఇంకా కోలుకోలేదు.

4 / 6
న్యూజిలాండ్ కీలక ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నేను కూడా గాయం కారణంగా తప్పుకున్నాడు. ఎడమ స్నాయువు గాయం కారణంగా మిల్నే టీ20 ప్రపంచ కప్‌నకు దూరమయ్యాడు. అతని స్థానంలో కైల్ జామిసన్‌కు చోటు దక్కింది.

5 / 6
గాయాల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా కీలక ఆటగాళ్లను టీ20 ప్రపంచ కప్ నుంచి తప్పించింది. ఆ జట్టు కీలక ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్ గాయపడి టీ20 ప్రపంచ కప్ నకు దూరమయ్యాడు.

6 / 6
Follow Us
 గుప్త నవరాత్రుల్లో ఈ దేవిని పూజిస్తే చాలు.. మీ ఇంట్లో కనకవర్షమే!

విహారయాత్రకు వచ్చిన ఫ్యామిలీపై పోకిరీల దాడి.. వీడియో వైరల్

ఇంట్లో గ్యాస్ లీక్ అయితే.. వెంటనే ఇలా చేయండి..

12 బంతుల్లో మ్యాజిక్.. కట్‌చేస్తే.. 13 ఏళ్ల రికార్డ్ స్మాష్..

ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..

రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. వెంటనే మానేయండి

బద్దలైన సచిన్ స్పెషల్ హిస్టరీ.. కోహ్లీ ఖాతాలో ప్రపంచ రికార్డ్

రూపాయి నష్టం లేకుండా.. డ్యామేజ్ నోట్లను ఇలా మార్చుకోండి!

10 కేజీల సిలిండర్లపై కేంద్రం బిగ్ న్యూస్.. ఎప్పుడు వస్తాయంటే..?

కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు