AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంతపని చేశావ్ అన్న..!! షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?

పుష్ప సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఆ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలుసు. ఈ సినిమా తెలుగు సినిమాల్లో నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటనతో కట్టిపడేసాడు. వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసింది ఈ సినిమా..

ఎంతపని చేశావ్ అన్న..!! షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
Pushpa
Rajeev Rayala
|

Updated on: Feb 07, 2026 | 11:13 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే ఆతర్వాత తెరకెక్కిన పుష్ప 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. పుష్ప 2 సినిమా వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియాలోనే ఫాస్టెస్ట్ 1000కోట్లు వసూల్ చేసిన సినిమాగా పుష్ప 2 సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా రూ.1265 కోట్లు వసూలు  చేసింది.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా జాతర సీన్ లో అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. అలాగే ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నాను అని ఓ హీరో గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చివరి నిమిషంలో పుష్ప సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యిందని అని చెప్పుకొచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నా రోహిత్.

నారా రోహిత్  భైరవం సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ పుష్ప సినిమా ఛాన్స్ మిస్ అయ్యిందని తెలిపాడు. పుష్ప సినిమాలో భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర ముందుగా తనకే వచ్చిందని తెలిపాడు రోహిత్. కరోనా టైమ్‌లో నేను మీసాలతో ఉన్న ఫోటోను నిర్మాత నాకు పంపించి పుష్ప సినిమాలో షెకావత్ పాత్ర గురించి చెప్పారు నాకు కూడా బాగా నచ్చింది. కానీ సుకుమార్ పుష్ప సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించాలని చూస్తున్నారని అందుకోసం అన్ని బాషల నుంచి నటులను తీసుకుంటున్నారని.. అలాగే షెకావత్ పాత్ర కోసం ఫహద్ ఫాజిల్ ను ఎంపిక చేశారని నారా రోహిత్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. మంచి ఛాన్స్ మిస్ అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ పాత్ర చేసి ఉంటే రోహిత్ కెరీర్ టర్న్ అయ్యేది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Siree Lella (@siree_lella)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
ఆహా ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్‌స్టోరీ.. అధికారిక ప్రకటన
ఆహా ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్‌స్టోరీ.. అధికారిక ప్రకటన
కొత్త ఇంటికి మారుతున్నారా? పాత ఇంటి నుంచి ఈ 4 వస్తువులను అస్సలు..
కొత్త ఇంటికి మారుతున్నారా? పాత ఇంటి నుంచి ఈ 4 వస్తువులను అస్సలు..
ఫొటోలు ఇంట్లో ఏ దిశలో పెట్టాలో తెలుసా?
ఫొటోలు ఇంట్లో ఏ దిశలో పెట్టాలో తెలుసా?
లంక టూర్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరో తెలిసిపోయిందిగా..!
లంక టూర్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరో తెలిసిపోయిందిగా..!
ఇంజనీరింగ్ కాలేజీలకు TAFRC షాక్.. ఎక్కువ ఫీజులు గుంజితే తాటతీసుడే
ఇంజనీరింగ్ కాలేజీలకు TAFRC షాక్.. ఎక్కువ ఫీజులు గుంజితే తాటతీసుడే
ఈ గోల్డ్ మెడల్ విన్నర్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లే..!
ఈ గోల్డ్ మెడల్ విన్నర్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లే..!
టైలర్‌ కుమారుడి అద్భుత విజయం.. కెనడాలో రూ.1.06 కోట్ల ఉద్యోగం
టైలర్‌ కుమారుడి అద్భుత విజయం.. కెనడాలో రూ.1.06 కోట్ల ఉద్యోగం
అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర..
అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర..
'విక్రమార్కుడు'లో రవితేజ డూప్‌గా చేసిన ఆ హీరో చనిపోయాడని తెలుసా?
'విక్రమార్కుడు'లో రవితేజ డూప్‌గా చేసిన ఆ హీరో చనిపోయాడని తెలుసా?
హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..