గత్తర లేపుతున్న సీరియల్ బ్యూటీ.. ఫిదా అవుతున్న కుర్రకారు
Rajeev
6 February 2026
ప్రస్తుతం సినిమా హీరోహీరోయిన్స్ రేంజ్ లో సీరియల్ తారలు సైతం ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు.
ఇన్నాళ్లు తల్లి పాత్రలు పోషించిన ఆమె.. ఇప్పుడు వెండితెరపై హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఆమె మరె
వరో కాదండి.. జ్యోతిరాయ్.
ఈబ్యూటీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. జగతి మేడమ్ పాత్రలో చీరకట్టులో ఎంతో హుందాగ
ా కనిపించి.. సహజ నటనతో కట్టిపడేసింది.
ఇప్పుడు హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె కథానాయికగా కిల్లర్ అనే చిత్రంలో నటిస్తుంది.
లేడీ ఓరియెంటెడ్ మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా టీజర్, గ్లింప్స్ మరిన్ని అంచనాలు క్ర
ియేట్ చేశాయి.
కథానాయికగా మారిన తర్వాత జ్యోతిరాయ్ నెట్టింట ఫుల్ యాక్టివ్ అయ్యింది. నిత్యం క్రేజీ ఫోటోషూట్స్
షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది.
ముఖ్యంగా గ్లామర్ ఫోటోషూట్లతో నానా రచ్చ చేస్తుంది. తాజాగా పొట్టి గౌనులో ఫోటోలకు ఫోజులిచ్చింది
.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్