AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు

ఇప్పటి వరకు ఎన్నో రకాల దోసెలను తినే ఉంటారు. మరి అరటి దోసెను తిన్నారా? వినడానికి కొత్తగా ఇది చేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. పండిన అరటి పండ్లతో దోసె వేసుకుని తింటే ఆహా ఓహో అంటూ లాగిస్తూనే ఉంటారు. దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 07, 2026 | 12:47 PM

Share
మన దేశంలోనే కాదు.. అన్ని చోట్లా దోసె చాలా ఫేమస్. దీనిని ఎంతో మంది ఇష్టంగా తింటారు. కొందరు ఉదయం, ఇంకొందరు సాయంత్రం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తింటూనే ఉంటారు. సమయం, సందర్భం అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు కొత్తగా పండిన అరటి పండ్లతో దోసెలు ఎలా వేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

కావలసిన పదార్థాలు:  3 అరటిపండ్లు,  గోధుమ పిండి లేదా బియ్యం పిండి తీసుకున్నా కూడా సరిపోతుంది, బెల్లం తురుము,  యాలకుల పొడి,  నూనె, ఒక గ్లాస్ నీరు.

2 / 5

ఒక  బౌల్  ను తీసుకొని దానిలో  పండిన అరటిపండ్లను పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు దానిలో మీరు ఏ పిండి తీసుకుంటే దానిని వేసి,  కట్ చేసి పెట్టుకున్న  బెల్లం ముక్కలు, కొద్దిగా యాలకుల పొడి వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి

3 / 5
ఇక ఇప్పుడు, దానిలో  కొంచం నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి. మరి, పేస్ట్ లా కాకుండా  నార్మల్  దోసె పిండి లాగా ఉంటే చాలు. అప్పుడు దోసెను రెండు వైపులా పెనం మీద సులభంగా కాల్చవచ్చు.

4 / 5
ఇక ఇప్పుడు పాన్ పెట్టి దానిలో కొంచం నూనె వేసి అది వేడయ్యాక, ఒక గరిటెడు పిండిని పోసి దోస లాగా వేయండి. మరి పలుచగా కాకుండా, కొంచం మృదువుగా ఉండేలా వేయండి. ఒక రెండు నిముషాలు అలాగే ఉంచి , రెండు వైపులా కాలిన తర్వాత ఆ దోసెను ప్లేట్ లోకి తీసుకోండి. అంతే వేడి వేడి అరటి దోసె రెడీ. అయితే, దీనినిమీరు నెయ్యితో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

5 / 5
Follow Us
ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. ఈ ప్రాంతాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక

పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..

‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో

ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే

బంగారం ధరలు భారీగా డౌన్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

జస్ట్ రెండు స్పూన్స్ తింటే.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా

'పంజా' సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్

స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం

ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..

ఎల్‌నినో మాయాజాలమా? పర్యావరణంలో మార్పులా?