AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apoorva Srinivasan: సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్న టాలీవుడ్ నటి.. మూడు ముళ్లు పడిన వెంటనే భర్తకు ముద్దు.. ఫొటోస్

ప్రస్తుతం పెళ్లిళ్లీ సీజన్ నడుస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఒక్కొక్కరూ పెళ్లిపీటలెక్కారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి అవంతి శ్రీనివాసన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. శ్రేయస్ శివకుమార్ అనే వ్యక్తితో ఆమె ఏడడుగులు వేసింది.

Basha Shek
|

Updated on: Apr 15, 2024 | 9:17 PM

Share
ప్రస్తుతం పెళ్లిళ్లీ సీజన్ నడుస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఒక్కొక్కరూ పెళ్లిపీటలెక్కారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి అవంతి శ్రీనివాసన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. శ్రేయస్ శివకుమార్ అనే వ్యక్తితో ఆమె ఏడడుగులు వేసింది.

ప్రస్తుతం పెళ్లిళ్లీ సీజన్ నడుస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఒక్కొక్కరూ పెళ్లిపీటలెక్కారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి అవంతి శ్రీనివాసన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. శ్రేయస్ శివకుమార్ అనే వ్యక్తితో ఆమె ఏడడుగులు వేసింది.

1 / 5
ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో అత్యాచారానికి గురైన అమ్మాయి పాత్రలో నటించింది అపూర్వ శ్రీనివాసన్.  ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలి ప్రేమలో హీరో స్నేహితురాలిగా నటించి మెప్పించిందీ అందాల తార.

2 / 5
కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించని అపూర్వ శ్రీనివాసన్ సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికీ సర్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

3 / 5
శ్రేయస్ శివకుమార్ అనే వ్యక్తితో ఏడడుగులు నడిచినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది అపూర్వ. అలాగే పెళ్లి ఫొటోలను కూడా అందులో షేర్ చేసింది.

4 / 5
ఈ సందర్భంగా అపూర్వ మెడలో మూడు ముడులు వేసిన తర్వాత భార్యను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు శ్రేయాస్ శివ కుమార్. ప్రస్తుత వీరి పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

5 / 5
Follow Us
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్

పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..

విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే

ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..

ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!

ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా

రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు

అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..