Divvela Madhuri: మరోసారి వివాదంలో దివ్వెల మాధురి
తిరుమల కొండపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి దంపతుల చర్యలు మరోసారి వివాదానికి దారి తీశాయి. గెస్ట్ హౌస్‌లో కేక్ కట్ చేసి, గతంలో రీల్స్‌తో నిబంధనలు ఉల్లంఘించిన మాధురిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తితో కాకుండా బడాయి కోసమేనా తిరుమల వెళ్లేది అని ప్రశ్నిస్తున్నారు. టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తిరుమల కొండపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బిగ్‌బాస్ ఫేమ్ దివ్యల మాధురి దంపతులు ఇటీవల మరో వివాదంలో చిక్కుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం తిరుమలలోని ఓ గెస్ట్ హౌస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ తనుజ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేశారు. తిరుమల నిబంధనల ప్రకారం కొండపైకి కేకులు తీసుకువెళ్లడం, వాటిని కట్ చేయడం నిషేధం. ఈ నిబంధనలను మాధురి ఉల్లంఘించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
US Iran conflic: ఇరాన్ పై B-2 బాంబర్లతో అమెరికా దాడులు
Teenage Pregnancy: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ
Follow Us
వైరల్ వీడియోలు
ఎవరెస్ట్ కరిగిపోతోంది.. కారణం ఇదే!
డీజే సౌండే నా బిడ్డను బలి తీసుకుంది
కంటెంట్ ఉన్నోడికి.. కటౌట్‌తో పనిలేదు డ్యూడ్!
అంత్యక్రియలు చేసిన తర్వాత 15 రోజులకు తిరిగొచ్చిన కొడుకు
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!

