బేబీ మూవీ బ్యూటీ వైష్ణవి చైతన్య లుక్కు మార్చింది. బ్లాక్ డ్రెస్సులో గ్లామర్ షో చేసింది. స్టిన్నింగ్ లుక్స్ లో ఆమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి
బ్లాక్ డ్రెస్.. తేనే కళ్లతో కుర్రాళ్ల మతిపోగొట్టేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వైష్ణవి ఫోటోస్ చూసిన నెటిజన్స్ ఆమె అందానికి, గ్లామర్ కు ఫిదా అవుతున్నారు.
తెలుగు సినీప్రియులకు ఇష్టమైన ఈ ముద్దుగుమ్మ ఇంటర్ మధ్యలోనే ఆపేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అ్యయింది.
ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్ జోడిగా ఆమె చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
షార్ట్ ఫిల్మ్స్, ఇన్ స్టా రీల్స్ ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బేబీ సినిమాతో కథానాయికగా పరిచయమైంది ఈ అమ్మడు.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. బేబీ సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.
ఆ తర్వాత ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బేబీ తర్వాత లవ్ మీ, జాక్ వంటి హిట్ చిత్రాల్లలో నటించి నటిగా మరోసారి ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడు ఆనంద్ దేవరకొండ సరసన మరో మూవీ చేస్తుంది. అటు ఇన్ స్టాలో ఈ అమ్మడు నిత్యం గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి.