Tollywood : జర్నలిస్ట్ కావాలనుకున్న అమ్మడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. ఫిట్నెస్తో చంపేస్తోన్న వయ్యారి..
సినీరంగంలో చాలా సంవత్సరాలుగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది ఓ హీరోయిన్. అందం, అభినయంతోపాటు ఆమె ఫిట్నెస్ తోనూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అంతకు ముందు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
