AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rukmini Vasanth : రీల్స్ పేరుతో ఇలాంటి ఫోటోస్ తీస్తారా.. ? హీరోయిన్ రుక్మిణి వసంత్ ఆగ్రహం..

ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్లలో రుక్మిణి వసంత్ ఒకరు. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల కొందరు ఫోటోగ్రాఫర్ల పేరుతో తమ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఫోటోస్ తీస్తున్నారంటూ మండిపడ్డారు.

Rajitha Chanti
|

Updated on: Mar 06, 2026 | 11:43 AM

Share
రుక్మిణి వసంత్.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఈ అమ్మడు..ఇప్పుడు టాప్ హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తుంది. కాంతార చాప్టర్ 1 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయ్యింది.

1 / 5
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆమె.. రాంగ్ యాంగిల్ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోగ్రాఫర్స్ పై సీరియస్ అయ్యారు. హీరోయిన్స్ విషయంలో రాంగ్ యాంగిల్స్ లో ఫోటోస్ తీసి రీల్స్ పేరుతో అన్ పాపులర్ చేసే ప్రైవేట్ ఫోటోగ్రాఫర్స్ తీరుపై మండిపడ్డారు.

2 / 5
తన ట్విట్టర్ ఖాతాలో  దీని గురించి పేర్కొంటూ హీరోయిన్లను కించపరిచే విధంగా ప్రవర్తించే ఫోటోగ్రాఫర్స్ చర్యలను ఖండించాల్సిన విషయమని అన్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవడానికి తాము ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.

3 / 5
తాను వృత్తిలో భాగంగా నటించడానికి వేస్తున్నామని.. అదే వఇధంగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. అలాంటి సమయాల్లో తమను రాంగ్ యాంగిల్ చిత్రీకరించే కొందరు ప్రైవేట్ ఫోటోగ్రాపఱ్స్ చర్యలు తీవ్రంగా ఖండిస్తామని పేర్కొన్నారు.

4 / 5
నటీమణులను కించపరిచే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకడామని అన్నారు . మరోవైపు ఇదివరకే హీరోయిన్ సప్తమి గౌడ సైతం ఫోటోగ్రాఫర్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ శరీరాలను జూమ్ చేసి మరీ ఫోటోస్ తీయొద్దని అన్నారు.

5 / 5
Follow Us
ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి ఇలా.. ఇంతకుముందెన్నడు చూడని వింత

ఆ ముద్రికపై ఉన్న రూపం ఎవరిది..?
ఆ ముద్రికపై ఉన్న రూపం ఎవరిది..?
రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా విరుచుకుపడ్డ మృత్యువు..భార్య, కొడుకు

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..
అమ్మ మరణం.. నాన్న వదిలేశాడు.. అనాథశ్రమంలోనే పెరిగా..

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక RTCలో ప్రయాణం మరింత సౌకర్యవంతం

దేవాలయాలలో స్త్రీలు అర్చకులుగా ఉండవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది..?

ఓవర్సీస్‌లో పెద్ది టార్గెట్ ఎంతో తెలుసా..? భుజాలపై భారీ బాధ్యత

కరుప్పుతో కమ్‌బ్యాక్.. ఇప్పుడు సూర్యకు అసలైన పరీక్ష మొదలు

వాషింగ్ మెషీన్‌లో ఒకేసారి ఎన్ని బట్టలు వేయాలి? ఓవర్‌ లోడ్‌ అయితే?