Shankar Daughter Marriage: పెళ్లిపీటలెక్కిన డైరెక్టర్ శంకర్ కూతురు.. సందడి చేసిన స్టార్ హీరోలు.. ఫొటోలు చూశారా?

సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య- తరుణ్ కార్తికేయన్ ల వివాహం గ్రాండ్ గా జరిగింది. సోమవారం (ఏప్రిల్ 15)న జరిగిన ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Basha Shek

|

Updated on: Apr 15, 2024 | 5:55 PM

1 / 5
శంకర్ కూతురు ఐశ్వర్యకు ఇది రెండో వివాహం. 2021లో దామోదరన్ రోహిత్ అనే క్రికెటర్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. అయితే ఓ లైంగిక వేధింపుల కేసులో దామోదరన్ కు సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి.

2 / 5
దీంతో రోహిత్ తో ఐశ్వర్య తెగదెంపులు చేసుకుంది. ఇప్పుడు కోలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీ కేయన్ తో కలిసి పెళ్లిపీటలెక్కిందామె.

3 / 5
ఈ వివాహ వేడుకకు రజనీకాంత్, కమల హాసన్, సూర్య, కార్తీ,  చియాన్ విక్రమ్, సుహాసిని, మణిరత్నం తదితర సినీ ప్రముఖులు, టెక్నీ షియన్లు హాజరయ్యారు.

4 / 5
ఈ సందర్భంగా నూతన వధూవరులను అశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు సినీ ప్రమఖులు. ప్రస్తుతం ఐశ్వర్య- తరుణ్ ల పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

5 / 5
Follow us
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ

ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?