Black Carrot Benefits: రోజూ ఒక నల్ల క్యారెట్ తినడం వల్ల శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు శరీరాన్ని రక్షిస్తుంది. గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.