AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీనరాశిలోకి కుజుడు.. 40 రోజుల పాటు ఈ రాశుల వారికి చుక్కలు చూపిస్తానంటున్న శని దేవుడు?

త్వరలో మీనరాశిలోకి కుజుడు ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం మొత్తం 12 రాశులపైన పడనుంది. ఇక మూడు రాశుల వారు ఎన్నడూ చూడలేని కష్టాలు చూడనున్నారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శని దేవుడు కూడా చుక్కలు చూపిస్తా అంటున్నాడు. మరి, ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 07, 2026 | 9:13 AM

Share
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి  స్థానాలను మార్చుకుంటాయి. అలా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మారినప్పుడు  కొందరికి ఆశుభంగా ఉంటుంది. కొందరికి  కలిసి వస్తే, ఇంకొందరికి ప్రతి కూలంగా ఉంటుంది.

1 / 5
 మీనరాశిలోకి కుజుడు ప్రవేశించడం వలన 40 రోజులపాటు ఈ మూడు రాశులకు కొత్త కష్టాలు మొదలవ్వనున్నాయి. కుజుడు గురించి తెలిసిందే కూడా ఆవేశం ఎక్కువ. ఇక అప్పటికే అదే రాశిలో ఉన్న శని దేవుడుని కూడా కలవనున్నాడు. ఈ రెండు ఒకేసారి కలవడం వలన   12 రాశుల వారిపైన ప్రభావం పడనుంది. ఇక వాటిలో మూడు రాశులకు ఆర్ధిక నష్టాలు రానున్నాయి.

2 / 5
మీన రాశి: ముఖ్యంగా, ఈ రాశుల వారికి ఇది బ్యాడ్ టైం అని చెప్పాలి. ఎందుకంటే, ఈ రాశిలోకే కుజుడు ప్రవేశించనున్నాడు. జీవితంలో  పెద్ద సవాళ్లే ఎదురురవుతాయి. ఒకటి పోతే ఇంకోటి .. ఇంకోటి పోతే మళ్ళీ కొత్త సమస్య ఇలా ఎదురువవుతూనే ఉంటుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కోర్టు పనులు కూడా మధ్యలోనే ఆగిపోతాయి.

3 / 5
ధనస్సు రాశి: మీనరాశి లోకి కుజుడు ప్రవేశించడం వలన మొదలు పెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఇంకా మీ స్నేహితులతో మాట్లాడేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఆ బంధాలు పూర్తిగా తెగిపోయే అవకాశం ఉంది.  అలాగే, డబ్బును ఎక్కువ ఖర్చు చేయకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.

4 / 5
మిథున రాశి:  మీనరాశిలోకి కుజుడు ప్రవేశించడం వలన ఈ రాశి వారికీ బ్యాడ్ టైం నడవనుంది. ఏదయినా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు అస్సలు తొందరపడకండి లేదంటేనష్టం జరుగుతుంది. 
పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు కూడా రావు.

మిథున రాశి: మీనరాశిలోకి కుజుడు ప్రవేశించడం వలన ఈ రాశి వారికీ బ్యాడ్ టైం నడవనుంది. ఏదయినా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు అస్సలు తొందరపడకండి లేదంటేనష్టం జరుగుతుంది. పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు కూడా రావు.

5 / 5
Follow Us
పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..

‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో

ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే

బంగారం ధరలు భారీగా డౌన్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

జస్ట్ రెండు స్పూన్స్ తింటే.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా

'పంజా' సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్

స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం

ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..

ఎల్‌నినో మాయాజాలమా? పర్యావరణంలో మార్పులా?

చికెన్ ఖలేజా ఇలా చేస్తే.. హోటల్ రుచి ఇంట్లోనే!