Samantha: కష్టాల నుంచి పారిపోవడం ఇక ఆపేయ్.. అవి నిన్ను పరీక్షిస్తున్నాయి..

ప్రస్తుతం ఆమె డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఖుషి చిత్రాంలో నటిస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాతోపాటు.. హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ రీమేక్‏లోనూ సామ్ నటిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో సామ్ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా కేవలం సినిమా అప్డేట్స్ షేర్ చేస్తున్న ఆమె.. తాజాగా మరో మోటివేషన్ కోట్ షేర్ చేసారు.

Samantha: కష్టాల నుంచి పారిపోవడం ఇక ఆపేయ్.. అవి నిన్ను పరీక్షిస్తున్నాయి..
Samantha 1
Follow us

|

Updated on: May 28, 2023 | 4:15 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా.. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమె తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఖుషి చిత్రాంలో నటిస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాతోపాటు.. హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ రీమేక్‏లోనూ సామ్ నటిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో సామ్ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా కేవలం సినిమా అప్డేట్స్ షేర్ చేస్తున్న ఆమె.. తాజాగా మరో మోటివేషన్ కోట్ షేర్ చేసారు.

“కష్టమైన విషయాలు మంచి విషయాలకు దారితీస్తాయి. కాలాలు మీ బలాన్ని పరీక్షిస్తాయి.. పరిస్థితులు మీకు అసౌకర్యంగా ఉంటాయి.. అలాంటి పరిస్థితులపట్ల మీరు చూపే ధైర్యం.. అందుకు అవసరమైన నిర్ణయాలు మిమ్మల్ని నిజమైన నెరవేర్పు వైపు నడిపించేవి. మీరు అగ్ని గుండా నడవడానికి, అనిశ్చితికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే.. మీరు చివరికి మీ కోసం ఎదురుచూసే అందం ప్రపంచాన్ని చూస్తారు. కాబట్టి కష్టాల నుంచి పారిపోవడం మానేయండి. ఎందుకంటే కష్టమైన విషయాలు మంచి విషయాలు పెరగడానికి పునాది వేస్తాయి” అనే మోటివేషనల్ కోట్ షేర్ చేశారు సామ్.

ఇవి కూడా చదవండి
Samantha

Samantha

ఇధిలా ఉంటే సామ్ చాలా కాలం తర్వాత హైదరాబాద్ విమానాశ్రయంలో స్టైలీష్ లుక్ లో కనిపించారు. ట్యాంక్ టాప్.. నడుముకు హూడీ జాకెట్ తో… వైట్ ప్యాంటును ధరించి స్టైలీష్ అండ్ కూల్ లుక్‏లో కనిపించారు సామ్. ఆమెకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!