AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: వార్నీ.. ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టలేనంతగా ఉందే..

సోషల్ మీడియాలో ప్రపంచంలో ఇటీవల సినీతారల త్రోబ్యాక్ ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. చిన్నప్పటి ఫోటోస్, కెరీర్ తొలినాళ్ల పిక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు మరో హీరోయిన్ మోడలింగ్ వీడియో ఒకటి ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.

Tollywood: వార్నీ.. ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టలేనంతగా ఉందే..
Samantha
Rajitha Chanti
|

Updated on: Nov 18, 2024 | 7:29 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయిని గుర్తుపట్టారా.. ? తెలుగులో స్టార్ హీరోయిన్. 2010లో సినీరంగంలో అడుగుపెట్టిన ఓ సాధారణ అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తుంది. అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా.. అనేక సవాళ్లను అధిగమించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ సమంత. కెరీర్ తొలినాళ్లలో సామ్ ఎక్కువగా యాడ్స్ చేసింది.

తాజాగా ఇప్పుడు సామ్ చేసిన ఓ యాడ్ వీడియో నెట్టింట వైరలవుతుంది. అందలో ఆమె ఓ బ్యూటీ ప్రొడక్టును ప్రమోట్ చేస్తుంది. ఎల్లో కలర్ డ్రెస్ లో నవ్వుతూ డ్యాన్స్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. సామ్ ఒకప్పటి లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అప్పుడు కాస్త బొద్దుగా కనిపిస్తుందని.. ఇప్పుడు అసలు గుర్తుపట్టలేనంతగా మేకోవర్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటూ సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇటీవలే సిటాడెల్ సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో యాక్షన్ సీన్స్ అదరగొట్టింది. ఒక బిడ్డకు తల్లిగా అద్భుతమైన నటనతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్ ను రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'