Samantha: ‘సమంత అలా ఒంటరిగానే చనిపోవాలి’.. నెటిజన్ కామెంట్‏కు సామ్ రిప్లై అదుర్స్..

ఇప్పుడు వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. సామ్ నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని

Samantha: 'సమంత అలా ఒంటరిగానే చనిపోవాలి'.. నెటిజన్ కామెంట్‏కు సామ్ రిప్లై అదుర్స్..
Samantha
Follow us

|

Updated on: May 27, 2022 | 4:44 PM

సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది (Samantha). ఇటీవల పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్‏తో ఓ ఊపు ఊపేసిన సామ్.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. సామ్ నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు యశోద సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది సామ్. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు నెట్టింట్లో షేర్ చేస్తుంటుంది. తన దగ్గర ఉండే పెట్స్ అంటే సమంతకు ఎంత ఇష్టమో తెలిసిన విషయమే. వాటి గురించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా వాటితో దిగిన ఫోటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.. అయితే అది చూసిన ఓ నెటిజన్ సామ్ పై షాకింగ్ కామెంట్ చేశారు..

” తన పెట్ కుక్కలు, పిల్లులతోనే ఆమె ఒంటరిగా చనిపోవాలి” అంటూ కామెంట్ చేసాడు. ఇక ఇది చూసిన సమంత అతని కామెంట్ పై తనదైన శైలీలో స్పందించింది. అదే జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన సమంత ఫ్యాన్స్ సదరు నెటిజన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు… దీంతో అతడు తన కామెంట్ చేశాడు.. కానీ నెటిజన్ కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి మరి వైరల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Samantha

Samantha

బ్లడ్ క్యాన్సర్ ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుందా
బ్లడ్ క్యాన్సర్ ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుందా
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..
టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..
అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?
అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు