Renu Desai: రేణు దేశాయ్‌కు సాయం చేసిన టాలీవుడ్ హీరో.. రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపించిన నటి

టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. కొందరి నెటిజన్ల ఆకతాయిల చర్యల వల్ల ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలను తొలగించినప్పటికీ ఇన్ స్టా గ్రామ్ లో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించి ఇన్ స్టా గ్రామ్ నే వేదికగా వాడుకుంటోంది రేణు దేశాయ్

Renu Desai: రేణు దేశాయ్‌కు సాయం చేసిన టాలీవుడ్ హీరో.. రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపించిన నటి
Renu Desai
Follow us

|

Updated on: Aug 11, 2024 | 6:46 PM

టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. కొందరి నెటిజన్ల ఆకతాయిల చర్యల వల్ల ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలను తొలగించినప్పటికీ ఇన్ స్టా గ్రామ్ లో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించి ఇన్ స్టా గ్రామ్ నే వేదికగా వాడుకుంటోంది రేణు దేశాయ్. జంతువులకు, అనాధ పిల్లలకు తన వంతూ సాయం చేస్తూనే తన ఫాలోవర్స్‌ని కూడా విరాళం ఇవ్వమని ఇన్ స్టా గ్రామ్ లో అభ్యర్థిస్తోంది సీనియర్ నటి. అలా తాజాగా పెట్స్ కోసం రైస్ సాయం చేయాలని రేణు అందరినీ కోరింది. తాను 50 కిలోల బియ్యం ఇచ్చానని, మిగిలింది అందరూ కలిసి ఇవ్వాలని తన ఫాలోవర్లను రిక్వెస్ట్ చేసింది. ఈ మంచి కార్యక్రమంలో మీతో పాటు మీ స్నేహితులు, కుటుంబీకులను కూడా భాగస్వామ్యులు చేయండి అని రేణు షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ను చూసి టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ వెంటనే స్పందించాడు. అంతేకాదు తన వంతు సాయం కూడా చేశాడు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ నే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

‘ఓ పెట్ డాగ్‌కు ట్రీట్‌మెంట్ అవసరం ఉండడంతో అడివి శేష్ రూ.15 వేలు సాయం చేశాడు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ నువ్వు హీరోవి’ అంటూ శేష్ పై ప్రశంసలు కురిపించింది రేణు. దీనికి సంబంధించి శేష్ ఫొటోలను కూడా షేర్ చేసింది సీనియర్ నటి. ప్రస్తుతం రేణు పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు రేణు దేశాయ్ తో పాటు పెట్ డాగ్ ట్రీట్ మెంట్ కు సాయం చేసిన అడివి శేష్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం సింగిల్ మదర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది రేణూ దేశాయ్. ఇటీవల రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు.

ఇవి కూడా చదవండి

పెట్ డాగ్స్ తో రేణు దేశాయ్.. వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

అకిరా నందన్, ఆద్యలపై  రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత

సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్

చైతూ- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయట పెట్టేసిన సమంత

కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?

ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ

పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..

మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు

రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!

సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.

సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా

భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..

మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!

సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే

కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!

అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..