Murari Record: రీ రిలీజ్ సినిమాల్లో మురారి రికార్డ్.! మహేష్ బాబు రేంజ్ వేరయ్యా..
రీ రిలీజ్‌ల టైమ్ అయిపోయింది.. పాత సినిమాలని మళ్లీ రిలీజ్ చేయడం వేస్ట్ ఇంక.. అనవసరంగా క్లాసిక్స్‌ను ఖరాబ్ చేస్తున్నారంటూ ఎప్పటికప్పుడు అనుకుంటారు. కానీ అప్పుడొస్తుంది ఒక సినిమా.. వచ్చి రప్ఫాడిస్తుంది. దాంతో అందరి ఆలోచనలు మారిపోతాయి. ఇప్పుడలా మురారి వచ్చింది. రీ రిలీజ్‌లలో రికార్డులకు తెరతీసాడు సూపర్ స్టార్. థియేటర్స్ దగ్గర ఆ గోలేంటి.. ఆ రచ్చేంటి.. ఎవరైనా చూస్తే కొత్త సినిమా రిలీజ్ అయిందేమో అనుకోవాల్సిందే.!

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
