Comedian Sudhakar: అందుకే సినిమాలకు దూరమయ్యాను.. ఆ సినిమా తర్వాతే ఇలా జరిగింది.. కమెడియన్ సుధాకర్..

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే చిరు, సుధాకర్ ఒకే రూంలో ఉండేవారు. దీంతో వీరిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. కెరీర్ మొదట్లో ఇద్దరూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా గడిపారు. బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోలకు స్నేహితుడిగా నటించారు సుధాకర్. అయితే సినిమాలతో బిజీగా ఉండే సుధాకర్ చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడం..

Comedian Sudhakar: అందుకే సినిమాలకు దూరమయ్యాను.. ఆ సినిమా తర్వాతే ఇలా జరిగింది.. కమెడియన్ సుధాకర్..
Sudhakar
Follow us

|

Updated on: Aug 11, 2024 | 6:33 PM

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని కమెడియన్ సుధాకర్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటనతో కడుపుబ్బా నవ్వించాడు. మెగాస్టార్ చిరంజీవితోపాటే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సుధాకర్ 1980 నుంచి తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించాడు. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలే కాకుండా హీరోగానూ అలరించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించారు. కమెడియన్ గా అలరించారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే చిరు, సుధాకర్ ఒకే రూంలో ఉండేవారు. దీంతో వీరిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. కెరీర్ మొదట్లో ఇద్దరూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా గడిపారు. బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోలకు స్నేహితుడిగా నటించారు సుధాకర్. అయితే సినిమాలతో బిజీగా ఉండే సుధాకర్ చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడం.. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఇటీవలే బుల్లితెర ద్వారా మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు సుధాకర్. గతంలోలాగా కాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్నారు. ఇటీవల తన కొడుకు బెన్ని కూడా సినిమాల్లో నటించారు. తాజాగా తన తనయుడు బెన్నితో కలిసి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సుధాకర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధాకర్ తాను సినిమాలకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. అలాగే తన కొడుకు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

వెంకటేశ్ నటించిన సంక్రాంతి తన లాస్ట్ సినిమా అని.. ఆ తర్వాతే తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని.. అందుకే సినిమాలకు దూరమయ్యానని అన్నారు. ప్రస్తుతం తాను రిటైర్ అయ్యానని.. ఇప్పుడు తాను సినిమాలు చేయలేనన.. తన కొడుకు సినిమాల్లో తన లోటును భర్తీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ సుధాకర్ తనయుడు మాత్రం తన తండ్రి వయసుకు తగ్గట్టుగా ఏదైనా పాత్రలు వస్తే నటింపచేయాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. సుధాకర్ సంక్రాంతి సినిమా చివరి మూవీ అయినా ఆ తర్వాత అనేక సినిమాలు విడుదలయ్యాయి. సుధాకర్ ఇప్పుడిప్పుడే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత
దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత
సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్
సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్
చైతూ- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయట పెట్టేసిన సమంత
చైతూ- శోభితల ప్రేమ కథ మొదలైందిలా.. సీక్రెట్స్ బయట పెట్టేసిన సమంత
కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?
కుటుంబ సభ్యుల కోసం కొత్త లగ్జరీ కారు కొన్న సిరాజ్.. ధర ఎంతంటే?
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ సేవలు షురూ.. స్టేటస్ తెలుసుకోవడం చాలా ఈజీ
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రెండు ఓటీటీల్లోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా.? ఆ మూడు కార్ల మధ్య తేడాలు ఏంటంటే..?
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..