రాత్రిపూట పుచ్చకాయ తింటున్నారా? జాగ్రత్త.. నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి!
వేసవి కాలంలో పుచ్చకాయ (Watermelon)ను మించిన అమృతం మరొకటి ఉండదు. అయితే, రాత్రి సమయంలో పుచ్చకాయ తినడం మంచిదా కాదా..? అనే విషయంలో చాలా మందికి సందేహం ఉంటుంది. వేసవిలో అమితంగా ఇష్టపడే ఈ పండును రాత్రి వేళల్లో తీసుకోవడం వల్ల కలిగే లాభనష్టాలను తప్పక తెలుసుకోవాలి. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
