నీ అందంతో ఆగం చేయకే పిల్లా.. కంటి చూపుతో చంపేస్తున్న తేజస్వీ గౌడ!

samatha

30 April 2026

సీరియల్ బ్యూటీ , అందాల చిన్నది తేజస్విని గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది.

సీరియల్ బ్యూటీ

ఈ ముద్దుగుమ్మ కోయిలమ్మ సీరియల్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సీరియల్‌లో తన నటన, అందంతో తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

కోయిలమ్మ సీరియల్

అంతే కాకుండా ఈ బ్యూటీ చాలా సీరియల్స్‌లో నటించి మెప్పించిది. తర్వాత సీరియల్ హీరో అమర్ దీప్‌తో ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకుంది.

సీరియల్స్

ఇక ఇద్దరూ సీరియల్స్ చేస్తూ  ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఇక తేజస్వీ గౌడ ఎప్పుడూ టీవీ, షోలలో,  ఈవెంట్స్ లో పాల్గొని తెగ సందడి చేస్తుంది.

ఈవెంట్స్, షోలు

సీరియల్స్, షోలలో ఎక్కువగా పాల్గొంటూ తన ఆటతీరుతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటూ, అందరి మనసు దోచేసుకుంటుంది.

మంచి క్రేజ్

 ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.

బ్యూటిఫుల్ ఫొటోస్

తాజాగా ఈ చిన్నది తన ఇన్ స్టాలో బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెరూన్ కలర్ ట్రెండీ డ్రెస్ ధరించింది.

అదిరిపోయిన పిక్స్

అందులో ఈ చిన్నదాని అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇక ఈ ఫొటోస్ చూసిన వారు బ్యూటిఫుల్, క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

క్యూటి ఫొటోస్