సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో 19 పేజీల సూసైడ్ నోట్ సంచలనం సృష్టించింది. తన భార్య రేణుకకు ముగ్గురితో అక్రమ సంబంధాలే తన చావుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్లో దూకి సీతారాం ప్రాణాలు కోల్పోయారు. ఈ లేఖ ఆధారంగా పోలీసులు రేణుకతో పాటు ఆమె ప్రియులను అరెస్ట్ చేశారు.