Rashmika Mandanna: ఐశ్వర్య రాజేష్‏ వ్యాఖ్యలపై రష్మిక మందన్నా రియాక్షన్.. శ్రీవల్లి ట్వీట్ వైరల్..

ఇటీవల ఫర్హానా ప్రమోషన్లలో భాగంగా తెలుగు సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారని ? అని అడగ్గా.. తనకు పుష్ప చిత్రంలోని శ్రీవల్లి పాత్ర సరిగ్గా సెట్ అవుతుందని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది ఐశ్వర్య. ఇక తనకు తెలుగు పరిశ్రమ అంటే చాలా ఇష్టమని.. తనకు నచ్చే పాత్రలు వస్తే తప్పకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తాను అని చెప్పుకోంచింది.

Rashmika Mandanna: ఐశ్వర్య రాజేష్‏ వ్యాఖ్యలపై రష్మిక మందన్నా రియాక్షన్.. శ్రీవల్లి ట్వీట్ వైరల్..
Rashmika, Aishwarya
Follow us
Rajitha Chanti

|

Updated on: May 19, 2023 | 2:40 PM

ఇటీవల ఫర్హానా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రంలోని రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర గురించి ఐశ్వర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ పాత్రకు తనకు సరిగ్గా సెట్ అవుతుందంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ కావడంతో వాటికి వివరణ ఇచ్చింది. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటనను తాను కించపరిచలేదని.. ఆమె అద్భుతంగా నటించందని క్లారిటీ ఇస్తూ ఓ నోట్ షేర్ చేసింది. తాజాగా ఐశ్వర్య ట్వీట్ పై రష్మిక స్పందించించింది.

“హాయ్ లవ్.. నీవు ఏం చెప్పావో నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. మనకు మనం వివరణ ఇచ్చుకోవడానికి ఎలాంటి కారణాలు లేవు. నీవంటే నాకు ప్రేమ, గౌవరం ఉన్నాయనేది నీకు తెలుసు’’ అని రష్మిక పేర్కొంది. ప్రసుతం శ్రీవల్లి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

అసలు విషయానికి వస్తే.. ఇటీవల ఫర్హానా ప్రమోషన్లలో భాగంగా తెలుగు సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారని ? అని అడగ్గా.. తనకు పుష్ప చిత్రంలోని శ్రీవల్లి పాత్ర సరిగ్గా సెట్ అవుతుందని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది ఐశ్వర్య. ఇక తనకు తెలుగు పరిశ్రమ అంటే చాలా ఇష్టమని.. తనకు నచ్చే పాత్రలు వస్తే తప్పకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తాను అని చెప్పుకోంచింది. అయితే శ్రీవల్లి పాత్రలో రష్మిక నటనను తాను కించపరచలేదని మరోసారి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!