TOP9 ET: హీరో కాదు.. ఈ సారి విలన్..! | పవన్ బ్రో దెబ్బకు యూట్యూబ్ దిమ్మతిరిగింది..!
పవన్ కళ్యాణ్ బ్రో దెబ్బకు యూట్యూబ్ దిమ్మతిరిపోయింది. ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ అంటూ.. వచ్చిన పవన్ లుక్ TFIలోనే నయా రికార్డును క్రియేట్ చేసింది. యూట్యూబ్లో మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన 21 గంట్లోనే 5 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. పవన్ మేనియా ఏంటో మరోసారి అందరికీ తెలిసేలా చేసింది.
01.Japan
ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి ఇప్పటికీ సంవత్సరం కావొస్తున్నా.. ఈ మూవీ బజ్ ఇంకా ఆగడం లేదు. అందులోనూ.. జపాన్లో తుఫాన్ క్రియేట్ చేయడం మానుకోవడం లేదు. ఇక ఇప్పటికే అక్కడ సూపర్ డూపర్ కలెక్షన్స్‌తో.. హౌస్ ఫుల్ షోలతో దూసుకుపోతున్న మన స్టార్ హీరోలు.. ఇప్పుడు మరో ఘనత సాధించారు. జపాన్ ఫేమస్ అండ్ ప్రెస్టీజియన్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ అయిన అనన్ మ్యాగజైన్‌లో స్థానం సంపాదించుకున్నారు. వారి లేటెస్ట్ ఎడిషెన్లో కఫర్ ఫోటోలుగా అచ్చయ్యారు.
02. Prabhas
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మూవీ ఆదిపరుష్. ఇప్పటికే మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కామాయించిన ఈ మూవీపై ఇప్పుడు బాక్సాఫీస్‌లో ఓ న్యూస్ తెగ వైలర్ అవుతోంది. ఈ మూవీ ఫస్ట్ డే ఎంత లేదన్నా.. 150కోట్ల మేర ఓపెనింగ్ దక్కించుకుంటుదని ఆ న్యూస్‌లో కోట్ అయి ఉంది.
03. Vijay
కోలీవుడ్ లో ఎట్ ప్రజెంట్ నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్న విజయ్.. నిన్న మొన్నటి వరకు తను చేసిన ఒక్కో సినిమాకు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా తీసుకునేవారు. కానీ తాజాగా ఆ రెమ్యూనరేషన్‌కు మించేలా.. దాదాపు 150కోట్లు లియో సినిమాకు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారట.
04. Krithi
అందం కోసం తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారన్న వార్తలపై తాజాగా రియాక్టరయ్యారు కృతి షెట్టి. అసలిలాంటి వార్తలు ఎవరు రాస్తారో.. ఎందుకు రాస్తారో అర్థం కావట్లేదంటూ.. రూమర్ క్రియేటర్స్ పై ఫైర్ అయ్యారు. అంతేకాదు.. ఈ రూమర్స్ విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తోందని అన్నారు కృతి షెట్టి. కొన్ని సార్లు మేకప్, హెయిర్ స్టైల్ వల్ల కూడా మార్పు రావచ్చు కదా అంటూ.. చెప్పారు. ఇప్పుడీ మాటలతో.. తన దిమ్మతిరిగే రియాక్షన్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ.
05. Deepika Kamal
బాలీవుడ్ సినిమాల్లోనే కాదు.. హాలీవుడ్ సినిమాలో కూడా నటించి.. గ్లోబల్ ఛరిష్మాను క్యాచ్ చేసిన దీపికా పదుకొనే.. తాజాగా కమల్ హాసన్‌కే చుక్కలు చూపించారట. తన రాజ్ కమల్ ప్రొడక్షన్లో.. శింబు హీరోగా తెరకెక్కబోయే సినిమా కోసం దీపికను క్యాస్ట్ చేయాలనుకున్నారట కమల్. కానీ దీపిక దాదాపు 30 కోట్ల రెమ్యూనరేషన్‌తో పాటు.. ఫైవ్ స్టార్ హోటల్లో ఓ ప్లోర్ మొత్తం కావాలని చెప్పండంతో.. షాకయ్యారట. చేసేదేంలేక వెనక్కి తగ్గారట.
06.Virupaksha
ఏప్రిల్ 21న రిలీజ్ అయి ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న విరూపాక్ష మూవీ..తాజాగా 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. కార్తీక్ దండు డైరెక్షన్లో.. సాయి ధరమ్ తేజ్ హీరోగా.. తెరకెక్కిన ఈ మూవీ.. తెలుగు టూ స్టేట్స్ ఫిల్మ్ లవర్స్‌కు స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించింది. సూపర్ డూపర్ హిట్గా నిలిచింది.
07.Rajinikanth
కోలీవుడ్లో మాత్రమే కాదు.. త్రూ ఇండియాలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందని రజినీ కాంత్.. సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారనే టాక్ ఇప్పుడు కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. తను లోకేష్ గకనరాజ్ డైరెక్షన్లో చేసే సినిమాతో.. తన ఇన్నాళ్ల ఫిల్మ్ జెర్నీని ముగించనున్నారని కోలీవుడ్ లో ప్రచారం అవుతోంది.
08.NTR
తన ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో.. హై పవర్ పర్ఫార్మెన్స్‌తో.. ఇప్పటి వరకు హీరోగా అందరికీ కిక్కిచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ సారి విలన్గా మన ముందుకు రాబోతున్నారట. తన హిందీ డెబ్యూ వార్ సీక్వెల్లో.. హృతిక్ ను ఢీకొట్టే విలన్‌గా.. చాలా పవర్ ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారట తారక్.
09.Pawan kalayan
పవన్ కళ్యాణ్ బ్రో దెబ్బకు యూట్యూబ్ దిమ్మతిరిపోయింది. ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ అంటూ.. వచ్చిన పవన్ లుక్ TFIలోనే నయా రికార్డును క్రియేట్ చేసింది. యూట్యూబ్లో మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన 21 గంట్లోనే 5 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. పవన్ మేనియా ఏంటో మరోసారి అందరికీ తెలిసేలా చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
krithi shetty: అందం కోసం కృతి ప్లాస్టిక్ సర్జరీ..? క్లియర్ కట్ గా దిమ్మతిరిగే క్లారిటీ..