Rana Daggubati: విరాట పర్వం తీసిన తర్వాతే ఆ విషయం తెలిసింది.. రానా ఆసక్తికర కామెంట్స్..

సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై అంచానాలు భారీగానే ఉన్నాయి. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీలో రానా నక్సలైట్ రవన్న

Rana Daggubati: విరాట పర్వం తీసిన తర్వాతే ఆ విషయం తెలిసింది.. రానా ఆసక్తికర కామెంట్స్..
Rana
Follow us

|

Updated on: Jun 16, 2022 | 9:17 AM

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా..డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాటపర్వం (Virata Parvam) సినిమా జూన్ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై అంచానాలు భారీగానే ఉన్నాయి. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీలో రానా నక్సలైట్ రవన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్‏తో సినిమా ఏ రెంజ్‏లో ఉండబోతుందో తెలియజేశారు మేకర్స్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ లాంచ్, ఆత్మీయ వేడుక అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రయూనిట్.. ఇక నిన్న బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించింది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా హీరో రానా మాట్లాడుతూ.. మా చిన్నాన్న లేకుండా ఇంట్లో అయినా.. ప్రొఫెషనల్ గా అయినా ఏ ఫంక్షన్ జరగదు అంటూ చెప్పుకొచ్చారు.

రానా మాట్లాడుతూ.. నిజాయితీతో డైరెక్టర్ వేణు ఉడుగుల తీసిన సినిమా ఇది..సాయి పల్లవి లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు.. ఇలాంటి కథలు నిర్మించే నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు.. ఇది మహిళల చిత్రం. సాంకేతిక నిపుణులు చాలా బాగా పనిచేశారు.. ప్రియమణి, నవీన్ చంద్ర అద్భుతమైన పాత్రలు చేశారు.. నా అభిమానులకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను.. నాకేప్పుడు విక్టరీ వెంకటేష్ గారి అభిమానులు ఉంటారని అనుకున్నాను.. నాకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారని అనుకోలేదు.. నాకు సినిమాలు నచ్చి.. కొత్త కొత్త కథలు చెప్పాలని అనుకుంటూ సినిమాలు చేస్తూ వెళ్లాను.. కానీ విరాటపర్వం సినిమా తీసిన తర్వాత ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలిసింది. ఇక నుంచి ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయను.. పిచ్చేక్కిద్దాం” అంటూ చెప్పుకొచ్చారు రానా.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?