AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: చిలిపి అల్లరి.. చిచ్చర పిడుగు.. ఈ హీరోయిన్ ఇప్పుడు తెలుగులో క్రేజీ.. ఎవరో గుర్తుపట్టండి..

ఈ అమ్మడుకు ఫాలోయింగ్ మాత్రం ఎక్కువగానే ఉంది.. తెలుగు, మలయాళంలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. అందం, అభినయంతో

Viral Photo: చిలిపి అల్లరి.. చిచ్చర పిడుగు.. ఈ హీరోయిన్ ఇప్పుడు తెలుగులో క్రేజీ.. ఎవరో గుర్తుపట్టండి..
Actress
Rajitha Chanti
| Edited By: |

Updated on: Jun 15, 2022 | 9:10 PM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న చిచ్చర పిడుగును గుర్తుపట్టారా ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. దక్షిణాదిలో ఈ ముద్దుగుమ్మ హావా కొనసాగుతుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఈ అమ్మడుకు ఫాలోయింగ్ మాత్రం ఎక్కువగానే ఉంది.. తెలుగు, మలయాళంలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. అందం, అభినయంతో దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమా డబ్బింగ్ అయినప్పటికీ తెలుగులో యమ క్రేజ్ సొంతం చేసుకుంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు నెట్టింట్లో సందడి చేస్తుంటుంది.. ఎప్పటికప్పుడు వ్యక్తిగత , ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది ఈ చిన్నది.. ఎవరో గుర్తుపట్టండి..

పైన ఫోటోలో ఉన్న ఆ చిన్నది మరెవరో కాదు.. మలయాళం బ్యూటీ నజ్రీయా నజీమ్.. రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించింది. ఇటీవల న్యాచురల్ స్టార్ నాని సరసన అంటే సుందరానికీ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 10న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో నాని హిందూ అబ్బాయి సుందరంగా.. నజ్రీయా క్రిస్టియన్ అమ్మాయి లీలా థామస్ పాత్రలో నటించి మెప్పించింది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒక్కసారి ఛార్జింగ్‌తో 110 కి.మీ రేంజ్‌.. ధర ఎంతో తెలుసా?
ఒక్కసారి ఛార్జింగ్‌తో 110 కి.మీ రేంజ్‌.. ధర ఎంతో తెలుసా?
రాజయోగం పట్టనుంది.. రాసిపెట్టుకోండి ఫిబ్రవరిలో ధనవంతులు వీరే
రాజయోగం పట్టనుంది.. రాసిపెట్టుకోండి ఫిబ్రవరిలో ధనవంతులు వీరే
ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..
ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..
మెట్రో స్టేషన్‌లో జంట ఎంగేజ్‌మెంట్‌.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు!
మెట్రో స్టేషన్‌లో జంట ఎంగేజ్‌మెంట్‌.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు!
నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..
నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..
ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే