Chandramukhi 2: చంద్రముఖి 2 వచ్చేస్తోంది.. ఆకట్టుకుంటున్న టైటిల్ పోస్టర్.. హీరో ఎవరో తెలుసా ?

డైరెక్టర్ పి వాసు తెరకెక్కించిన ఈ కామెడీ, హార్రర్ సినిమాకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు.. ఈ మూవీ సిక్వెల్ కోసం ప్రేక్షకులు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు.

Chandramukhi 2: చంద్రముఖి 2 వచ్చేస్తోంది.. ఆకట్టుకుంటున్న టైటిల్ పోస్టర్.. హీరో ఎవరో తెలుసా ?
Chandramukhi 2
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Jun 15, 2022 | 9:12 PM

బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది చంద్రముఖి (Chandramukhi) సినిమా. సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. 2005లో విడుదలైన ఈ సూపర్ హిట్ మూవీ తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఇందులో చంద్రముఖి పాత్రలో నటించి మెప్పించింది జ్యోతిక.. డైరెక్టర్ పి వాసు తెరకెక్కించిన ఈ కామెడీ, హార్రర్ సినిమాకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు.. ఈ మూవీ సిక్వెల్ కోసం ప్రేక్షకులు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సిక్వెల్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

హీరో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో చంద్రముఖి 2 సినిమా రాబోతుందంటూ తెలియజేస్తూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. ఇందులో చేయబోయే నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రజినీ తర్వాత చంద్రముఖి 2 సినిమాలో రాఘవ లారెన్స్ నటిస్తుండడంతో మూవీపై మరింత ఆసక్తి పెరిగింది.

ఇవి కూడా చదవండి

ట్వీట్…

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ