Ante Sundaraniki: అంటే సుందరానికీ చిత్రానికి నజ్రియా ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా ?..

జూన్ 10న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. విడులైన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సహజ నటనతో

Ante Sundaraniki: అంటే సుందరానికీ చిత్రానికి నజ్రియా ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా ?..
Nazriya Nazim
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 14, 2022 | 11:15 AM

న్యాచురల్ స్టార్ హీరో నాని ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki). డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో తొలిసారి తెలుగులో నటించింది నజ్రియా. జూన్ 10న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. విడులైన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సహజ నటనతో ఆడియన్స్ ను కట్టిపడేసింది నజ్రియా. ఇందులో క్రిస్టియన్ అమ్మాయి లీల థామస్ పాత్రలో ఒదిగిపోయింది. సోమవారం హైదరాబాద్ లో అంటే సుందరానికీ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో తాజాగా ఫిల్మ్ సర్కిల్లో నజ్రియా రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమాలో నటించేందుకు నజ్రియా ఏకంగా రూ. 2 కోట్ల పారితోషికం తీసుకుందని సమాచారం. అంటే దాదాపు తెలుగు హీరోయిన్లకు సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమా కంటే ముందు నజ్రియా.. ఆర్య నటించిన రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.

సోమవారం నిర్వహించిన అంటే సుందరానికీ సక్సెస్ మీట్ లో నజ్రియా నజీమ్ మాట్లాడుతూ.. అంటే సుందరానికీ చిత్రాన్ని ఎంతగానో ఆదరించి పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ఇది నా మొదటి తెలుగు సినిమా. నన్ను తెలుగు పరిశ్రమలోకి గొప్ప గా ఆహ్వానించిన ప్రేక్షకులకు థాంక్స్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం లో పని చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. నాని గారు అమేజింగ్ కోస్టార్. వివేక్ సాగర్ , నికేత్, లత, పల్లవి, డైరక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థాంక్స్. నరేష్ ,రోహిణి, నదియా, అరుణ ఇలా నటీనటులు అందరూ గొప్పగా సపోర్ట్ చేశారు. నాపై నమ్మకంతో లీల పాత్ర ఇచ్చిన దర్శకుడు వివేక్ ఆత్రేయ గారికి స్పెషల్ థాంక్స్. నేను పోషించిన అందమైన పాత్రలలో లీల ఒకటి. లీల పాత్రని మిస్ అవుతున్నా. ఈ సినిమాని ఇంత గొప్ప విజయం చేసిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..