AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithiin: రెండు దశాబ్దాల సినీ ప్రయాణం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నితిన్…

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులకు

Nithiin: రెండు దశాబ్దాల సినీ ప్రయాణం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నితిన్...
Nithiin
Rajitha Chanti
|

Updated on: Jun 14, 2022 | 10:15 AM

Share

జయం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు హీరో నితిన్.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. యూత్‏లో నితిన్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జయం, దిల్, సంబరం, శ్రీ ఆంజనేయం, సై, ధైర్యం వంటి హిట్ చిత్రాలతో పాం కొనసాగించిన నితిన్.. ఆ తర్వాత వరుస ప్లాపులతో కాస్త వెనకపడ్డాడు.. ఆ తర్వాత ఇష్క్ బ్లాక్ బస్టర్ హిట్ తో మరోసార ఫాంలోకి వచ్చాడు. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, అఆ, భీష్మ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నితిన్.. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమా చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. నితిన్ సినీ ప్రయాణం పెట్టి నేటితో 2 దశాబ్ధాలు.. ఈ సందర్భంగా తన ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు నితిన్.. “20 ఏళ్ల క్రితం జయం సినిమాతో నా సినీ ప్రయాణం మొదలు పెట్టాను.. ఇప్పుడు నేనేం చెప్పాలో కూడా నాకు మాటలు రావట్లేదు.. మొదటగా నన్ను నమ్మి నటునిగా వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.. నా మిగతా దర్శకులు, నిర్మాతలు, నటులు, టెక్నీషియన్స్, ఇలా నేను పని చేసిన సినిమాకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ముఖ్యంగా ఇన్నేళ్లుగా నన్ను అభిమానిస్తూ నన్నే ఫాలో అవుతూ చెరగని ప్రేమని అందిస్తున్న అభిమానుల ప్రేమకు అయితే ఎప్పటికీ హృదయాపూర్వకంగా ఋణపడి ఉంటాను. ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా