Ram Gopal Varma : ఆ సినీ ఇండస్ట్రీ అంటే ఏదో చిన్న పల్లెటూర్లో సినిమాలు తీస్తున్నారనే ఫీలింగ్ ఉండేది: ఆర్జీవీ

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్(Kiccha Sudeep )నటిస్తోన్న లేటెస్ట్ మూవీ విక్రాంత్ రోణ. తెలుగులో ఈగ సినిమాలో విలన్ గా మెప్పించాడు సుదీప్. అలాగే బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించాడు ఈ స్టార్ హీరో.

Ram Gopal Varma : ఆ సినీ ఇండస్ట్రీ అంటే ఏదో చిన్న పల్లెటూర్లో సినిమాలు తీస్తున్నారనే ఫీలింగ్ ఉండేది: ఆర్జీవీ
Rgv
Follow us

|

Updated on: Jun 26, 2022 | 4:34 PM

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్(Kiccha Sudeep )నటిస్తోన్న లేటెస్ట్ మూవీ విక్రాంత్ రోణ. తెలుగులో ఈగ సినిమాలో విలన్ గా మెప్పించాడు సుదీప్. అలాగే బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించాడు ఈ స్టార్ హీరో. సుదీప్ సినిమాలు ఇప్పుడు తెలుగులోనూ విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. తాజాగా ఈ స్టార్ హీరో విక్రాంత్ రోణ‌ అనే భారీ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన ‘విక్రాంత్ రోణ‌’ చిత్రాన్ని అనుప్‌ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని జూలై 28న విడుద‌ల చేస్తున్నారు.ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కు మనుష్య స్పందన వచ్చింది. తాజాగా విక్రాంత్ రోణ‌ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ఇంత‌కు ముందు కన్నడ సినీ ఇండస్ట్రీ అంటే ఏదో చిన్న పల్లెటూర్లో సినిమాలు తీస్తున్నారనే ఫీలింగ్ ఉండేది. కానీ ఈరోజున తెలుగు సినీ ఇండ‌స్ట్రీకే కాదు.. ఇండియ‌న్ సినిమాకే ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తోంది. కె.జి.య‌ఫ్ 2 వ‌చ్చింది. ఇప్పుడు విక్రాంత్ రోణ సినిమా వ‌స్తుంది. ఈ సినిమాను ర‌ఫ్ వెర్ష‌న్ చూశాను. చూసి చాలా ఆశ్చ‌ర్య‌పోయాను. స్టోరీ, సుదీప్ పెర్ఫామెన్స్‌, డైరెక్ట‌ర్ అనూప్ తీసిన తీరు. ఈ మ‌ధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ఫైట్ సీక్వెన్స్‌లున్నాయి. కొత్త ర‌క‌మైన యాక్ష‌న్ సీన్స్ ఉన్నాయి. త్రీడీలో ఇప్పుడే చూశాను. పాట‌లు, దాన్ని తీసిన విధానం బావుంది. ఇక ట్రైల‌ర్ గురించి చెప్పాలంటే.. అనూప్ భండారి నుంచి ఇలాంటి డిఫ‌రెంట్ మూవీ వ‌స్తుంద‌ని అనుకోలేదు. ఇక సుదీప్ వెర్స‌టాలిటీ గురించి అంద‌రికీ తెలిసిందే. త‌ను ఎలాంటి రోల్ అయినా చేస్తాడు. త‌న కెరీర్‌లో ఇదే బెస్ట్ పెర్ఫామెన్స్ అనుకుంటున్నాను’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..