Ram Charan & Shankar: ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసిన రామ్ చరణ్.. RC15 సినిమా అప్డేట్..

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్టర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న సినిమా RC15. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వర

Ram Charan & Shankar: ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసిన రామ్ చరణ్.. RC15 సినిమా అప్డేట్..
Rc 15
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 03, 2021 | 4:50 PM

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్టర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న సినిమా RC15. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యానర్ పై భారీ పాన్ ఇండియాగా దిల్‌రాజు, శిరీశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.. అలాగే ఇందులో సునీల్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

పూనే, స‌తారా, పాల్‌ట‌న్ ప్రాంతాల్లో స్పెష‌ల్ సీక్వెన్స్‌ల‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించారు. శంకర్ అన‌గానే భారీత‌నం ఉన్న సినిమాలే గుర్తుకు వ‌స్తాయి. వాటికి ధీటుగా స్టైలిష్‌గా స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. గ్రాండ్‌గా చిత్రీక‌రించిన‌ సన్నివేశాలు సినిమాలో వ‌న్ ఆఫ్ ది హైలైట్ అంశాలుగా నిలుస్తాయి. సినిమా కాస్ట్ అండ్ క్రూను డైరెక్టర్ శంక‌ర్ ముందుకు న‌డిపిన విధానం, ఔట్‌పుట్‌పై మేక‌ర్స్ హ్యపీగా ఉన్నారు. అలాగే.. మూవీలో స‌రికొత్త పాత్రలో రామ్‌చ‌ర‌ణ్‌ను శంక‌ర్ స‌రికొత్త రీతిలో ప్రెజంట్ చేయ‌బోతున్నారు. ఇటు ప్రేక్షకుల‌ను, అటు మెగాభిమానుల అంచనాల‌ను మించి సినిమా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్…ద‌ర్శక‌ధీరుడు రాజమౌళి ద‌ర్శక‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తోక‌లిసి ఆర్ఆర్ఆర్.. కొర‌టాల శివ‌ ద‌ర్శక‌త్వంలో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఆచార్య సినిమాలు చేస్తున్నాడు..

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా నటిస్తోన్న 15వ చిత్రమిది. అలాగే శ్రీమ‌తి అనిత స‌మ‌ర్పణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న 50వ మూవీ ఇది. త‌న బ్యాన‌ర్‌లో మ‌రే సినిమాకు పెట్టనంత భారీ బ‌డ్జెట్‌తో, గ్రాండ్ స్కేల్‌తో ఇండియ‌న్ సినిమాల్లోనే ల్యాండ్ మార్క్ మూవీలా నిలిచిపోయేలా దిల్‌రాజు, శిరీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ప‌లు భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌ సంగీతం సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో పాట‌ల‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి, అనంత శ్రీరామ్ రాస్తుండ‌గా మాట‌ల‌ను సాయి మాధ‌వ్ బుర్రా రాస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ, అన్బరివు యాక్షన్ స‌న్నివేశాల‌ను రూపొందిస్తున్నారు.

Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట స్పెషల్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ మార్చుకున్న మహేష్..

Bigg Boss 5 Telugu Promo: యాంకర్ రవికి చుక్కలు చూపించిన హౌస్‏మేట్స్.. ఒంటినిండా పేడ పూసి.. పేడ నీళ్లు పోసి..

Chinmayi Sripada: ఆ హక్కు నీకుంది.. ఎవరి పెత్తనం అవసరం లేదు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్..

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా