AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట స్పెషల్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ మార్చుకున్న మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట.. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట స్పెషల్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ మార్చుకున్న మహేష్..
Sarkaru Vaari Pata
Rajitha Chanti
|

Updated on: Nov 03, 2021 | 4:19 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట.. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. ఇందులో సముద్రఖని కీలకపాత్రలో నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు..అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడబోతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడిచింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఎఫెక్ట్‏తో ఈ మూవీ తేదీ మార్చుకున్నట్లుగా గుసగుసలు వినిపించాయి.

ఈ క్రమంలోనే రూమర్స్‏ను నిజం చేస్తూ.. కాసేపటి క్రితం సర్కారు వారి పాట న్యూ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్ .. ఈ సినిమాను.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.. అలాగే.. భారీ బ్యాంకింగ్ కుంభకోణంలో ఇరుకున్న తన తండ్రిని కాపాడుకునే కొడుకుగా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:  Bigg Boss 5 Telugu Promo: యాంకర్ రవికి చుక్కలు చూపించిన హౌస్‏మేట్స్.. ఒంటినిండా పేడ పూసి.. పేడ నీళ్లు పోసి..

Chinmayi Sripada: ఆ హక్కు నీకుంది.. ఎవరి పెత్తనం అవసరం లేదు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్..

Puneeth Raj Kumar: రాబంధులను మించిపోయారు.. పునీత్ హఠాన్మరణాన్ని బిజినెస్‌కు వాడుకుంటున్న ఆసుపత్రులు..

Ravi teja: టైగర్‌ నాగేశ్వరరావుగా మాస్‌ మహారాజా.. పాన్‌ ఇండియాలో రవితేజ కొత్త సినిమా..

Follow Us
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు