Prakash Raj: హాస్పిటల్ బెడ్ పై నుంచే ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. మ్యాటరెంటంటే..

సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల షూటింగ్ సెట్‏లో గాయపడిన సంగతి తెలిసిందే. చెన్నైలో ధనుష్ సినిమా షూటింగ్‏లో పాల్గోన్న

Prakash Raj: హాస్పిటల్ బెడ్ పై నుంచే ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. మ్యాటరెంటంటే..
Prakash Raj
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 11, 2021 | 7:00 PM

సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల షూటింగ్ సెట్‏లో గాయపడిన సంగతి తెలిసిందే. చెన్నైలో ధనుష్ సినిమా షూటింగ్‏లో పాల్గోన్న ప్రకాష్ రాజ్..సెట్‏లో గాయపడ్డారు. దీంతో ఆయన చేతికి ఫ్యాక్చర్ అయినట్లుగా ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు ప్రకాష్ రాజు. సర్జరీ కోసం హైదరాబాద్‏లోని తన స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డి దగ్గరకు వస్తున్నానని.. తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేశారు ప్రకాష్ రాజ్.

ది డెవిల్ ఈజ్ బ్యాక్.. సర్జరీ విజయవంతం అయ్యింది. నా స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డికి.. నాకోసం ప్రార్ధించిన ధన్యవాదాలు.. తొందర్లోనే యాక్టింగ్ చేస్తా అంటూ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అందులో హాస్పిటల్ బెడ్ పై నుంచి సెల్ఫీ తీసుకున్న ఫోటోను ప్రకాష్ రాజు షేర్ చేశారు. అందులో ఆయన ఎడమ చేతి భూజంపై గాయమైనట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది.

ట్వీట్..

ప్రకాష్ రాజ్ ప్రస్తుతం డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: Paagal Pre Release Event: లవ్ యూ చెప్పడం వేరు.. లవ్ చేయడం వేరు అంటున్న ‘పాగల్’.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

Kavya Madhavan: తెరపైకి మరోసారి హీరోయిన్ భావన కిడ్నాప్ కేసు.. నటి కావ్య మాధవన్‏ను విచారిస్తున్న పోలీసులు..

Kasturi: మూడేళ్లు ప్రాణం కోసం పోరాటం.. ఆ సమయంలో ఎన్నో నేర్చుకున్నాను.. నటి కస్తూరి ఎమోషనల్ కామెంట్స్..

Nayanatara: రింగ్ చూపిస్తూ అసలు విషయం చెప్పిన లేడీ సూపర్ స్టార్.. రూమర్స్‏కు చెక్ పెట్టినట్టేనా ?

యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్