Paagal:  విశ్వక్ సేన్ 'పాగల్'  ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో..

Paagal: విశ్వక్ సేన్ ‘పాగల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో..

Phani CH

|

Updated on: Aug 11, 2021 | 7:37 PM

విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం పాగల్.