Kavya Madhavan: తెరపైకి మరోసారి హీరోయిన్ భావన కిడ్నాప్ కేసు.. నటి కావ్య మాధవన్‏ను విచారిస్తున్న పోలీసులు..

ప్రముఖ మలయాళ సినీ భావన నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. హీరో దిలీప్ కుమార్ తన తోటి నటి

Kavya Madhavan: తెరపైకి మరోసారి హీరోయిన్ భావన కిడ్నాప్ కేసు.. నటి కావ్య మాధవన్‏ను విచారిస్తున్న పోలీసులు..
Kavya Madhavn
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 11, 2021 | 4:51 PM

హీరోయిన్ భావన  కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. మలయాళం హీరో దిలీప్ కుమార్ తన తోటి నటి భావనను అపహరించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా 2017లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పట్లో సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పల్సర్ సునీని పోలీసులు అరెస్ట్ చేయగా.. అతను ఇచ్చిన సమాచారంతో హీరో దిలీప్ కుమార్‏ను ప్రధాన నిందుతుడిగా చేర్చారు. ఈ ఘటనలో అతని భార్య నటి కావ్య మాధవన్‏ పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆమె‏ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు గతంలోనే కోర్టును కోరారు. దీంతో ట్రయల్ కోర్టు నటి కావ్యను విచారించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే గతంలో కావ్యను పలుమార్లు పోలీసులు విచారించారు. తాజాగా  సోమవారం ఈ కేసు విచారణలో భాగంగా.. కావ్య మాధవన్‏ను మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.  దీంతో  ఆగస్ట్ 10న మంగళవారం ఎర్నాకుళంలోని కోర్టుకు విచారణంలో భాగంగా  కావ్య హాజరయ్యారు.

Kavya

Kavya

2017 ఫిబ్రవరి 17న కొచ్చిలో సినీ నటి భావనను కిడ్నాప్ చేసి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ హోటల్‏లో అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) స్టేజ్ షో రిహార్సల్ జరుగుతున్న సమయంలో నటి భావనపై హీరో దిలీప్ దాడికి పాల్పడ్డాడని..  ఆ సమయంలో కావ్య మాధవన్ కూడా అక్కడే ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో  హీరోయిన్ భావన కిడ్నాప్ కేసులో దిలీప్ ప్రధాన నిందితుడుగా వున్నాడు. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితుడు పల్సర్ సునీతోపాటు 178 మందిని 300 మందికి పైగా సాక్షులతో విచారించారు. ఈ కేసు విచారణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని గతంలోనే హైకోర్టు, సుప్రీం కోర్టులు గడువులు విధించాయి.. కానీ కోవిడ్ నేపథ్యంలో కోర్టు తేదీలను సవరించింది.

Also Read: Kasturi: మూడేళ్లు ప్రాణం కోసం పోరాటం.. ఆ సమయంలో ఎన్నో నేర్చుకున్నాను.. నటి కస్తూరి ఎమోషనల్ కామెంట్స్..

Nayanatara: రింగ్ చూపిస్తూ అసలు విషయం చెప్పిన లేడీ సూపర్ స్టార్.. రూమర్స్‏కు చెక్ పెట్టినట్టేనా ?

Bellamkonda Sreenivas: కొత్త మూవీని అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. ‘స్టూవర్ట్‌‌‌పురం దొంగ’గా బెల్లంకొండ శ్రీనివాస్..

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!