Pawan Kalyan: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ .. పవన్ కళ్యాణ్ బైక్ రైడ్.. వీడియో వైరల్

Pawan Kalyan- Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లానాయక్. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్..

Pawan Kalyan: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ .. పవన్ కళ్యాణ్ బైక్ రైడ్.. వీడియో వైరల్
Bheemla Nayak
Follow us
Surya Kala

|

Updated on: Dec 18, 2021 | 12:06 PM

Pawan Kalyan- Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లానాయక్. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ను వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది.  ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉండడంతో షూటింగ్ స్పాట్ లో అడుగు పెట్టారు. భీమ్లానాయక్ లో పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా  పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ బైక్ ని నడుపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.  ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్ వద్దకు భారీగా స్థానికులు చేరుకున్నారు. స్తానికులు పవన్ కళ్యాణ్ ను చూడడానికి భారీగా లొకేషన్ కు వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ నినాదాలతో అక్కడ హోరెత్తించారు.  దీంతో పవన్ కారు నుంచి కారులో నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్ కు అభివాదం చేశారు.

భీమ్లానాయక్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్నదని ఇప్పటికే  చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సహా రిలీజైన అన్ని పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తమిళ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు ఇగోలున్న వ్యక్తుల మధ్య చోటు చేసుకునే సంఘటనలు ఆధ్యాంతం ఆకట్టుకుంటాయి. పవన్‌కల్యాణ్‌ పోలీస్ ఆఫీసర్ గా రానా డానియల్ రౌడీ పాత్రలో నటిస్తున్నారు. నిత్యామేనన్‌, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:  విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన జనసేనాని.. 3రోజులపాటు సాగనున్న క్యాంపెయిన్..

కొత్త ఏడాది కిక్కోకిక్కు.. ఒక్క రాత్రిలో రూ.402కోట్ల మద్యం హాంఫట్
కొత్త ఏడాది కిక్కోకిక్కు.. ఒక్క రాత్రిలో రూ.402కోట్ల మద్యం హాంఫట్
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ పై స్పెషల్ అప్డేట్..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ పై స్పెషల్ అప్డేట్..
హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.!
హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.!
కామాంధుడికి తగిన శిక్ష విధించిన కోర్టు..!
కామాంధుడికి తగిన శిక్ష విధించిన కోర్టు..!
క్రాకర్ కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలనుకున్నాడు.. చివరకు..
క్రాకర్ కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలనుకున్నాడు.. చివరకు..
ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు
ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు
మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..