Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో జోరుమీద పవర్ స్టార్..

రీఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఆయన స్పీడుకి బ్రేకులు వేసింది.

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో జోరుమీద పవర్ స్టార్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 12, 2021 | 4:37 PM

Pawan Kalyan;

రీఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఆయన స్పీడుకి బ్రేకులు వేసింది. అన్ని సినిమాలతో పాటు పవన్ చేస్తున్న రెండు చిత్రాలు నిలిచిపోయాయి. పవన్ సైతం కరోనా బారినపడ్డారు. దీంతో అన్ని సినిమాలు మొదలవుతున్నా పవన్ సినిమాల విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఇప్పుడప్పుడే ఆయన సెట్స్ మీదకు రారని వార్తలు వచ్చాయి. అయితే పవన్ మాత్రం తిరిగి పనిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారట. షూటింగ్ రీస్టార్ట్ చేసుకొమని తన దర్శకులకి చెప్పారట. ఈ నెల మధ్య నుండి క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ రీస్టార్ట్ కానుంది. జూన్ నెలాఖరు నుండి పవన్ షూటింగ్ లో పాల్గొననున్నారు.

అలాగే వచ్చే నెలలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న అయ్యపనుమ్ కోషియమ్ సినిమాను మొదలుపెడతారట. మునుపటిలాగే ఈ రెండు చిత్రాలు సమాంతరంగా షూటింగ్ జరుపుకోనున్నాయి. అలాగే ఆగష్టు నెల నుండి హరీష్ శంకర్ సినిమాను కూడ మొదలుపెడతారు పవన్. సో.. ఇంకో రెండు రెండు నెలల్లో పవర్ స్టార్ సినిమాలు మూడు సెట్స్ మీద ఉండనున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Vikram Look Cobra: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు.. స్టార్ హీరో విక్ర‌మ్‌.. న‌మ్మ‌శ‌క్యంగా లేదు క‌దూ..!

Rashi In small Screen: బుల్లి తెరపై జ్ఞానాంబగా అడుగు పెట్టిన రాశి.. రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందంటే

SonuSood IAS: మ‌రో గొప్ప కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన సోసూసూద్‌.. ‘సంభ‌వం’ పేరుతో ఉచితంగా ఐఏఎస్ కోచింగ్‌..

Karthika Deepam: ఓ వైపు తాను మరణించినట్లు కలగన్న మోనిత.. మరోవైపు దీప పిల్లలు తప్ప ఇంకెవరూ వద్దంటున్న కార్తీక్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?