Balakrishna: త్వరలోనే ఆ మూవీ సీక్వెల్ లో మోక్షజ్ఞతో కలిసి నటించబోతున్నా…!! ( వీడియో )

నట సింహం బాలకృష్ణ సినీకెరీయర్ లో చేయని పాత్రలు లేవంటే అతిశయోక్తికాదు. దాదాపు అన్నీ జోనర్లను బాలయ్య టచ్ చేసారు. నటనతో , అద్భుతమైన డైలాగ్ డెలివరీతో, హావభావాలతో ఆకట్టుకున్నారు బాలయ్య.

|

Updated on: Jun 12, 2021 | 4:59 PM

Follow us