Viral video: ‘పిడుగు’పాటును ఎప్పుడైనా చూశారా..? లేకపోతే ఈ వీడియో చూడండి..

Lightning Strikes at Mahadev Temple: ‘పిడుగు’పాటు అని వినడమే తప్ప చూసినవారు చాలా తక్కువగా.. అరుదుగా ఉంటారు. ఆ శబ్ధం వస్తేనే చాలు భయంతో మనమంతా ఇళ్లల్లోకి

Viral video: ‘పిడుగు’పాటును ఎప్పుడైనా చూశారా..? లేకపోతే ఈ వీడియో చూడండి..
Lightning Striking At Mahadev Temple
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 12, 2021 | 2:14 PM

Lightning Strikes Mahadev Temple: ‘పిడుగు’పాటు అని వినడమే తప్ప చూసినవారు చాలా తక్కువగా.. అరుదుగా ఉంటారు. ఆ శబ్ధం వస్తేనే చాలు భయంతో మనమంతా ఇళ్లల్లోకి పరుగులు తీస్తుంటాం. ఒకవేళ ఇంట్లో ఉన్నా సరే.. పిడుగు పాటు శబ్ధానికి భయంతో వణికిపోతుంటాం. అయితే.. అలాంటి అరుదైన దృశ్యాన్ని ఓ ఔత్సాహికుడు ఎంతో నైపుణ్యంతో కెమెరాలో బంధించాడు. హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలో గురువారం కారు మబ్బులు కమ్ముకున్న కాసేపటికే మహాదేవ్ కొండపై పిడుగుపడింది. ఈ పిడుగుపాటు సంఘటనను ఔత్సాహికుడు తన కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది.

అయితే ఈ లోయలో దశాబ్దంలో నాటినుంచి పిడుగుపాటు సంఘటనలు అధికమయ్యాయని పేర్కొంటున్నారు. అయితే.. ఈ సారి పిడుగు హిమాచల్ కులు లోయలోని అతి పురాతన ఆలయం మహదేవ్ ఆలయ ప్రాంతం కొండపై పడింది. దీంతో అక్కడ కలవరం మొదలైంది. మహాశివుని ఆశీర్వచనాలు ఈ కొండకు ఉన్నాయని పేర్కొంటున్నారు. దీంతోపాటు ఈ శివాలయంను.. బిజ్లి మహాదేవ్ ఆలయం అంటారు. అయితే.. ఈ పిడుగుపాటు వల్ల ఆ ప్రదేశంలోని వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటన చూసి అందరి కళ్లు చెదిరిపోతున్నాయి. వైరల్‌గా మారిన వీడియోను మీరు కూడా చూడండి..

వీడియో..

Leopard Hunts Dog: ఇంటి బయట పడుకున్న కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత.. షాకింగ్ వీడియో..

Aviptadil: కరోనా చికిత్సకు మరో హైదరాబాద్ ఔషధం.. ‘అవిప్టాడిల్’ అత్యవసర అనుమతికి బయోఫోర్ దరఖాస్తు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?