AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పటాస్ మూవీ చిన్నది గుర్తుందా.? అందాలతో అరాచకమే.. ఇప్పుడు చూస్తే స్టన్!

పటాస్ మూవీ గుర్తుందా.? 2015లో విడుదలైన ఈ సినిమా.. మాస్ ఎంటర్టైనర్‌గా నిలిచింది. అంతేకాదు అటు డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఇటు హీరో కళ్యాణ్ రామ్ కెరీర్‌లలో ఓ మైల్ స్టోన్ సినిమాగా నిలిచింది. ఇక ఇందులో మూగ, చెవిటి అమ్మాయిగా నటించిన ఆమె ఎవరో తెల్సా

Tollywood: పటాస్ మూవీ చిన్నది గుర్తుందా.? అందాలతో అరాచకమే.. ఇప్పుడు చూస్తే స్టన్!
Pataas Movie
Ravi Kiran
|

Updated on: Jan 18, 2025 | 4:30 PM

Share

దర్శకుడు అనిల్ రావిపూడి తొలి చిత్రం ‘పటాస్’. ఇందులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించాడు. ఈ చిత్రం అటు డైరెక్టర్, ఇటు హీరోకు బ్లాక్‌బస్టర్ అందించడమే కాదు.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 2015లో విడుదలైన ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కగా.. ఇందులో కళ్యాణ్ రామ్ ఓ కరప్ట్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మూగ, చెవిటి అమ్మాయి పాత్ర.. హీరోను అన్న అని పిలుస్తుంది. అలాగే మూవీలో అదే అత్యంత కీలకమైన రోల్. ఆ పాత్రలో నటించిన అమ్మాయి మరెవరో కాదు.. హైదరాబాద్ నటి ప్రాచి థాకేర్. సినిమాలో కనిపించింది కాసేపే అయినప్పటికీ.. తన నటనకుగానూ మంచి మార్కులు దక్కించుకుంది. మరి ఇప్పుడీమె ఏం చేస్తోంది.? ఎలా ఉందో తెలుసుకుందామా..

ఇది చదవండి: కమ్మటి సమోసాలో మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని చూడగా.. అమ్మబాబోయ్.!

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌కు చెందిన ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు గుజరాతీ చిత్రాల్లోనూ నటించింది. ‘సావ్‌ధాన్ ఇండియా’ క్రైమ్ సిరీస్‌లో చిన్న క్యారెక్టర్లు చేసిన ప్రాచి.. పటాస్ మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘లవ్ యూ టూ’, ‘రాడో’, ‘అజయ్ గాడు’, ‘రాజుగారి కోడిపులావు’, ‘పెర్ఫ్యూమ్’ వంటి చిత్రాలు చేసింది. అలాగే ‘కెప్టెన్ బహదూర్’, ‘బ్యాడ్ ట్రిప్’, ‘తారి మారి ములకాతో’, ‘లవ్ సెక్స్ అండ్ డెత్’ వెబ్ సిరీస్‌లలో నటించింది. ఇక సిల్వర్ స్క్రీన్‌పై పద్దతిగా కనిపించే ఈ భామ.. సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఎప్పుడూ లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. మరి లేట్ ఎందుకు ఆమె ఇన్‌స్టా ఫోటోలపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా

ఇది చదవండి: రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.? అందాలతో గత్తరలేపుతోందిగా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి