ఉగాది తర్వాత వీరి జాతకం అద్భుతం.. ఊహించని ధన లాభం!
తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ వచ్చేస్తోంది. 2026 మార్చి9న తెలుగు ప్రజలు అందరూ పరాభవ నామ సంవత్సరం పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. ఇక ఉగాది వచ్చిందంటే చాలు చాలా మంది తమ రాశికి ఎలా ఉందని, జాతకం చూసుకుంటారు. అయితే ఈ ఉగాది సమయంలో అనేక గ్రహాల్లో చాలా మార్పులు జరగనున్నాయంట. దీంతో నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
