తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసే స్వీపర్ల జీతం అక్షరాలా రెండు లక్షల రూపాయలు. విద్యుత్ శాఖలో పనిచేస్తోన్న సీనియర్ స్వీపర్ల వేతనం నెలకు రూ.2 లక్షలని సీఎస్ రామకృష్ణారావు వెల్లడించారు. 2014 నుండి నిరంతరాయంగా జరుగుతున్న జీత సవరణల వల్ల ప్రభుత్వ రంగ వ్యయం 300% పెరిగి, ఉద్యోగుల జీతాలు ఐఏఎస్ల కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.