AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ExtraOrdinary Man: నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినీ రచయిత , దర్శకుడు వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. పోస్టర్స్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

ExtraOrdinary Man: నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
Extraordinary Man
Rajeev Rayala
|

Updated on: Dec 08, 2023 | 7:47 AM

Share

యంగ్ హీరో నితిన్ వరుసగా ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఎలాగైనా సరే హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. తాజాగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినీ రచయిత , దర్శకుడు వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. పోస్టర్స్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్  సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు వక్కంతం వంశీ. అలాగే ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా రావురమేష్, నితిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయని అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా సినిమా చూసిన వారు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్  మూవీ ట్విట్టర్ రివ్యూ

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్  మూవీ ట్విట్టర్ రివ్యూ

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్  మూవీ ట్విట్టర్ రివ్యూ

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్  మూవీ ట్విట్టర్ రివ్యూ

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్  మూవీ ట్విట్టర్ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్