ప్రపంచాన్ని వణికించనున్న ఎల్ నినో.. శాస్త్రవేత్తల సంచలన హెచ్చరిక
పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో వేగంగా మారుతున్న ఉష్ణోగ్రతలు రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం Massive El El Nino Threat 2026: చూపనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడ మళ్లీ ఒక శక్తివంతమైన ఎల్ నినో తుఫాను పరిస్థితులు రూపుదిద్దుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
