కుర్ర హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా అనసూయ అందం.. 

Rajeev 

16 May  2026

instagram

అనసూయ భరధ్వాజ్.. ఈ పేరు రెగ్యులర్‌గా వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ అందాల భామకు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ బేస్ ఉంది. యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అనసూయ.

ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంది. జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది.  ఇక సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది.

అలాగే పలు టీవీ షోలతోనూ బిజీగా ఉంది అనసూయ. ఇక సోషల్ మీడియాలోనూ అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తన గ్లామరస్ ఫొటోలతో పాటు తనపై ట్రోల్ చేసే వారికి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది.  నేడు ఈ అమ్మడి పుట్టిన రోజు. 

41 ఏళ్ల వయసులోనూ అనసూయ కుర్ర హీరోయిన్స్ కు పోటీ ఇచ్చేలా అందంతో ఆకట్టుకుంది అనసూయ భరధ్వాజ్.